34.7 C
India
Friday, April 10, 2026
More

    Amara raja : ఏపీకీ గుడ్ బై చెప్పిన అమరరాజా

    Date:

    amara raja
    Amara raja

    ఏపీకీ మరో కంపెనీ గుడ్ బై చెప్పింది అదే అమరరాజా కంపెనీ. బ్యాటరీల తయారీలో ఆసియాలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన  తన సంస్థ కొత్త లిథియం-ఐయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ ను తెలంగాణలో నిర్ణయం తెలిసిందే. శనివారం నాడు అమరరాజా గిగా కారిడార్ కు తెలంగాణ పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ తొలిసారిగా గిగా కంపెనీ అమరరాజా గిగా కారిడార్ కు దివిటిపల్లి వద్ద కేటీఆర్ శంకుస్తాపన చేశారు.

    దివిటిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ కు  90 కిలోమీటర్ల ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద యూనిట్ ను అమర రాజా కంపెనీ ఏర్పాటు చేయనుండడం గమనార్హం.గతంలో కేటీఆర్ తో అమరరాజా బ్యాటరీలు అవగాహన ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. 9.500 కోట్ల పెట్టుబడి పెట్టే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చిన అతిపెద్ద దేశీయ పెట్టుబడి ఇదే. దీంతో 4500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. త్వరలో పనులు ప్రారంభం కానున్న పనులకు తొలిదశలో 2000 వేల వరకు పెట్టుబడులు పెడతారు.

    అయితే అంతర్జాతీయంగా పేరున్న Amara raja కంపెనీ  తన సొంత రాష్ట్రం పై మక్కువతో  చిత్తురు జిల్లాలో ఈ ప్రరిశ్రమ పెట్టి వేలాది మందికి ఉపాది కల్పించింది. 2019 వరకు బాగానే ఉన్నా జగన్ సీఎం అయ్యాక అమరరాజా కంపెనీపై కక్ష సాధింపు చర్యలకు దిగారు  దీనికి కారణం మరో రకంగా టీడీపీ నేత అయిన గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీ కావడమే.

    అయితే జగన్అధికారంలోకి వచ్చిన కొత్త కియా మోటర్ దాడులు కొనసాగించారు. ఆ తర్వాత అమరరాజా కంపెనీపై కక్ష సాధింపులకు దిగాడు. దాంతో ఏపీలో పెట్టుబడులు పెట్టెందుకు కంపెనీలు వెనకడుకు వేస్తున్నాయి. అమరరాజా కంపనీ తెలంగాణకు వెళ్లడానికి సీఎం జగనే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

    AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

    Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

    Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    YCP : వైసీపీ దేనికి సిద్ధం 

    YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున...