
ఏపీ రాజదాని అయిన అమరావతి అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజదాని అంశంలో రాజ్యంగ పరమైన అంశాలు ఇమిడి ఉండడంతో త్వరలో తాను రిటైర్ అవుతుండడంతో ఇప్పుడు ఈ విచారించడం వీలు కాదు అని జస్టీస్ జోసెఫ్ జూలై 11కి వాయిదా వేశారు. వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు.
అయితే ఏపీ ప్రభుత్వం రాజదాని విచారణ త్వరంగా జరిపించాలని జస్టీస్ జోసెఫ్ ను కోరింది. ఏపీలో మూడు రాజదానిలో అంశంలో పాలసీ నిర్ణయం తీసుకున్నం దాంటో కొన్ని టెక్నికల్ గా తప్పుడు జరిగాయని మా నోటీస్ కు వచ్చింది. అందుకని దానిని అసెంబ్లీలో విత్ డ్రా చేసుకున్నం ఆసలు చట్టం దానిపై సుప్రీంకోర్టు అంక్షలు పెట్టిందని, ఆ అంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరారు.
అమరావతిని నిర్ణయించుకునే ఆర్హత లేదని దానికి కేంద్రం అనుమతి తప్పని సరి అని పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం చేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. కోలిజీయం సిపార్స్ ల మేరకు రాజ్యంపరమైన ఆంశాలను విచారించే అధికారం జస్టీస్ జోసెఫ్ ధర్మాసనంకే ఉంది. అందుకని ముందుగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వ సూచన మేరకు విచారణ అంశాన్ని మే 9 కి మార్చింది.
సుప్రీంలో రాజధాని అమరావతి కి అనుకూలంగా వస్తే టీడీపీ రానున్న ఎన్నికల్లో బూస్ట్ గా మారుతుంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వ్యతిరేఖంగా వస్తే టీడీపీ ఏం చేయబోతుందని అని 9న విచారణ తెలుతుందా.. లేక మళ్లీ వాయిదా వేస్తారా అని అందరిలో అసక్తిలో నెలకొంది.






