39.4 C
India
Saturday, June 6, 2026
More

    America : పసికూన అనుకుంటిరా.. పులిలా గర్జింజిన అమెరికా.. 

    Date:

    America
    America

    America : అమెరికాలో క్రికెట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండదు. అన్ని క్రీడారంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న అగ్రరాజ్యం ఎందుకో క్రికెట్ లో రాణించలేకపోయింది. ఆ లోటును కూడా తీర్చుకునేందుకు కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ పై మక్కువ పెంచుకుంది. క్రికెట్ లో ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్న ఈ దేశం. విదేశాల్లో అవకాశాలు రాక.. డొమెస్టిక్ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా మెయిన్ టీంకు సెలెక్ట్ కాలేకపోయిన వారికి చాన్స్ లు ఇచ్చి అమెరికాలో క్రికెట్ కు జీవం పోసుకుంది.

    ప్రస్తుతం ఆతిథ్య దేశం హోదాలో టీ 20 వరల్డ్ కప్ లో ఆడుతూ.. వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ కెనడా పై 195 పరుగులను ఛేజ్ చేసి గెలిచిన విజయం గాలివాటం కాదని పాకిస్థాన్ పై గెలిచి నిరూపించుకుంది. అయితే  టీ 20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో బంగ్లాను 2-1 తో ఓడించి అందరి దృష్టిలో పడింది.

    అమెరికాకు ఏప్రిల్ లో కొత్త కోచ్ సువార్ట్ లా చార్జ్ తీసుకున్నాడు. దీంతో అతడు టీంలో ప్లేయర్ల సత్తాను గుర్తించాడు. టీ 20 లో ఏదైనా సాధ్యమనే విషయాన్ని  యూఎస్ఏ క్రికటర్లకు నేర్పాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో రాణించిన కెప్టెన్ మోనాంక్ పటేల్, అరోన్ జోన్స్, అండ్రీస్ ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ లో కూడా దుమ్ము రేపుతున్నారు. కెప్టెన్ మోనాంక్ పటేల్ పాకిస్థాన్ పై 50 పరుగులు చేసి వారెవ్వా అనిపించుకున్నాడు.

    బౌలర్లలో నేత్రవల్కర్, మెకింజి, హర్మీత్ లాంటి వారు రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో పసికూనలా ఏ మాత్రం కనిపించుకుండా ప్రొఫెషనల్ సీనియర్ టీంకు ఏ మాత్రం తగ్గకుండాా అదరగొడుతుంది. అమెరికా టీంలో విదేశీ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నా.. మరో మ్యాచ్ గెలిస్తే సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశం ఉంది. అమెరికా కు తక్కువ వేస్తే ఇండియాకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా ప్లేయర్లపై ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...

    America : అమెరికాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి

    America : అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రస్తుతం మీజిల్స్ వ్యాప్తి తీవ్రంగా ఉంది....