33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Ceiling Fans : పాతొక వింత: సీలింగ్ ఫ్యాన్స్ బదులు క్లాత్ విసన కర్రలు.. హోటల్ యజమాని వింత పోకడ..

    Date:

    Ceiling Fans : కస్టమర్లను ఆకర్షించుకునేందుకు హోటల్ నిర్వాహకులు చాలా ట్రిక్స్ చేస్తుంటారు. హోటల్ ఎంట్రన్స్ నుంచి రూమ్స్ వరకు అందమైన ఫర్నీచర్ తో పాటు వింతలు విశేషాలు జోడిస్తుంటారు. దీనికి తోడు వారి కష్టమర్లను మరింత గౌరవంగా చూసుకోవాలని కూడా కొన్ని హోటళ్ల నిర్వాహకులు డిఫరెంట్ అరెంజ్ మెంట్స్ చేస్తుంటారు. అయితే ఒక హోటల్ నిర్వాహకులు చేసిన పని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. టెక్నాలజీని ఇలా కూడా వాడుతారా? అని అనిపిస్తుంది.

    బెంగళూర్ కు చెందిన ఒక హోటల్ నిర్వాహకుడు సీలింగ్ ఫ్యాన్స్ బడులు పెద్ద క్లాత్ తో కూడిన అరెంజ్‌మెంట్స్ చేశాడు. ఫ్యాన్లు లేని సమయంలో విసనకర్రలతో ఊపుకునేవారు. ఫ్యాన్లు వచ్చిన తర్వాత వాటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఈ హోటల్ లో మాత్రం మళ్లీ పాద విధానం కనిపించింది. అయితే అది విసన కర్ర కాదు. క్లాత్. సాధారణంగా లగ్జరీ హోటళ్లు అంటే సెంట్రల్ ఏసీతో ఉంటాయి. కాబట్టి ఫ్యాన్ల అవసరం ఉండదు.

    ఈ విషయం తెలుసుకున్న ఒక హోటల్ నిర్వాహకుడు పైన ఒక ఎలక్ట్రిక్ పరికరంతో క్లాత్ తో చేసిన విసన కర్రల్లాంటివి ఏర్పాటు చేయించాడు. అంటే ఏసీ చల్లగా వస్తుంది. ఇవి జస్ట్ అటూ.. ఇటూ.. తోస్తాయి అంతే. ఆ హోటల్ లో ఏర్పాటు చేసిన వీటిని చూసేందుకు కూడా చాలా మంది వస్తున్నారట. ఇది కూడా బిజినెస్ ట్రక్కే అంటారా? ఏది ఏమైనా ఇది బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Robots : రోబోలే ఇక కటింగులు చేస్తాయి.. భవిష్యత్ ఆవిష్కరించిన ఎలన్ మస్క్

    Robots : తాజాగా ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీ సృష్టికర్త ఎలన్ మస్క్ ఒక...

    leopard : మందు తాగిన చిరుత.. ఇంకేముంది ఆడుకున్న గ్రామస్తులు

    leopard : ‘అసలే కోతి ఆపై కల్లు తాగింది’ జనాల నోళ్లలో...

    Driver Raju : తిరిగి విధుల్లోకి డ్రైవర్ రాజు..? మంత్రిని ఆకట్టుకున్న వీడియో..

    RTC Driver Raju : ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్ రాజు గురించి...

    Motivational tweet : ఆనంద్ మహీంద్రా మరో మోటివేషన్ ట్వీట్..  ఆ పిల్లాడు చేస్తున్నాడు.. మీరెందుకు చేయలేరు?

    Motivational tweet Anand Mahindra : వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పారిశ్రామిక...