29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Ananya Nagella : లంగా ఓణిలో సెక్సీ లుక్స్ తో అదరగొడుతున్న అనన్య నాగెళ్ల.. తెగ షేర్ చేస్తున్న ఫ్యాన్స్.

    Date:

    Ananya Nagella
    Ananya Nagella

    Ananya Nagella : సంప్రదాయానికి లంగా ఓణీ వేస్తే అది అనణ్య నాగెళ్ల అనే చెప్పాలి. హీరోయిన్ కావాలని కోటి ఆశలతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ తెలంగాణ పిల్ల ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలలో నటించి విమర్శకులను సైతం మెప్పించింది. తన మెదటి సినిమా ‘మల్లేశం’ చిత్రానికే సీమా అవార్డుకు ఎంపికైందంటే ఆమెలోని ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

    ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’లో కీ రోల్ పోషించింది. ఈ రెండు మూవీల మధ్యలో ‘ప్లే బ్యాక్’లో కూడా నటించింది అనన్య. అయితే ఆ సినిమా లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు బాగా క్రేజ్ తెచ్చిందనే చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ సినిమాలో ఆమెకు మంచి స్కోప్ దక్కింది. టాలీవుడ్ టాప్ హీరోతో కలిసి స్ర్కీన్ ను పంచుకుంది. ఈ సినిమా మంచి హిట్ సాధించినా ఆమెకు మాత్రం తర్వాత మంచి ప్రాజెక్టులు రాలేదు.

    ఇప్పటి వరకు కేవలం సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. శకుంతల, మ్యాస్ర్టో, మళ్లీపెళ్లి తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది. అయితే, హీరోయిన్ కావాలనుకొని ఇండస్ట్రీకి వచ్చిన అనన్యకు ఇవి నెగెటివ్ గా మారుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఖాలీగా ఉంటే జనాలు, తన అభిమానులు మరిచిపోతారని ఆమె చిన్న చిన్న పాత్రలను కూడా వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక ఈ మధ్య తనలోని అందాన్ని కూడా చూడాలని దర్శక, నిర్మాతలను ఆకట్టకునేందుకు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ షూట్స్ చేస్తుంది. నడుము ఒంపులు, ఆమె హిప్, ఇలా ఆమెను చూస్తూ కుర్రకారు హీటెక్కిపోతున్నారు. రీసెంట్ గా లంగాఓణితో దిగిన ఫొటోలు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది అనన్య, వీటిని ఆమె ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమెకు హీరోయిన్ గా మంచి ఆఫర్స్ రావాలని నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Ananya nagalla (@ananya.nagalla)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related