Home EXCLUSIVE Ananya Panday : పైట లేకుండా అనన్య పాండే అరాచకం.. ఉన్నవన్నీ చూపిస్తూ ఊరిస్తోంది..!

Ananya Panday : పైట లేకుండా అనన్య పాండే అరాచకం.. ఉన్నవన్నీ చూపిస్తూ ఊరిస్తోంది..!

9


Ananya Panday :

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న వారిలో అనన్య పాండేనే అందరికంటే ముందు వరుసలో ఉందని చెప్పుకోవాలి. తన కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఎంట్రీ అనేది కామన్. అనన్య పాండే కూడా స్టార్ కిడ్ ఇమేజ్ తోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

ఆమె ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. ఇక వస్తూనే మొదట్లో కొన్ని సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్ లో ఎంత బోల్డ్‌ గా ఉంటే అంత స్టార్ డమ్ ఆమె వెంటనే గుర్తించింది. అందుకే మొదటి నుంచి బోల్డ్ గానే అందాలను ఆరబోస్తోంది. అంతే కాకుండా ఆమె చేసిన పాత్రలు కూడా చాలా బోల్డ్ గానే ఉంటాయని చెప్పుకోవాలి.

ఇక ఆమె సినిమాల కంటే కూడా తన బోల్డ్ అందాలతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక త్వరగానే సౌత్ కు కూడా ఎంట్రీ ఇవ్వాలని చూసింది. విజయ్ దేవరకొండతో లైగర్ మూవీలో నటించింది. ఈ మూవీ హిట్ అయితే ఆమె ఈ పాటికి సౌత్ లో పెద్ద హీరోయిన్ అయ్యుండేదేమో. కానీ ప్లాప్ కావడంతో తిరిగి బాలీవుడ్ కు యూటర్న్ తీసుకుంది.

ఇప్పడు అక్కడే సినిమాలు చేసుకుంటోంది. ఇక వీలు కుదిరినప్పుడల్లా తన అందాలతో అల్లాడించేయడం స్టార్ట్ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి అందాలతోనే హీటెక్కించింది. నగల ప్రమోషన్ కోసం ఆభరణాలు మెడలో వేసుకుంది. కానీ తన ఎద అందాలు కనిపించేలా మొత్తం ఓపెన్ చేసేసింది. తన ఎద అందాలు దాటే పైట తీసేసి మరీ చూపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

https://www.instagram.com/p/Cwu6dtyNR92/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D