
Anasuya glamor : స్టార్ యాంకర్ గా అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యింది. ముందుగా న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ లాంటి అవకాశం అందుకుంది. జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది.. ఈ ఒక్క అవకాశమే అనసూయను ఈ రోజు ఈ రేంజ్ లో నిలబడేలా చేసింది.
అయితే ఈమె కొద్దీ రోజుల క్రితమే జబర్దస్త్ ను విడిచి పెట్టింది.. కానీ ఇది రాంగ్ డిసిషన్ అని.. అనవరసంగా జబర్దస్త్ లాంటి పాపులర్ షోకు యాంకర్ గా మానేసింది అంతా అంటున్నారు.. ఈమె జబర్దస్త్ షో చేసినప్పుడే వారం వారం ప్రేక్షకులను పలకరించేది.. కానీ ఇప్పుడు ఈమె చేస్తున్న సినిమాలు రిలీజ్ సమయంలో తప్ప ఈమె గురించి పెద్దగా ఫ్యాన్స్ మాట్లాడు కోవడం మానేశారు.
అయితే ఈమె మాత్రం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఫ్యాన్స్ తనని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే మొదటిసారి బికిని వేసి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి తన గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసి మరోసారి ఆకట్టు కుంటుంది.
బ్లూ కలర్ డ్రెస్ లో అమ్మడు లుక్స్ తోనే ఫిదా చేస్తుంది.. ఈసారి లిమిట్ గానే ఎక్స్పోజింగ్ చేస్తూ తనని తాను ప్రెజెంట్ చేసుకోవడంతో నెటిజెన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది. నడుమును చూపిస్తూ ఈమె చేసిన అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ పిక్స్ మీకోసం..
View this post on Instagram






