35.3 C
India
Friday, April 19, 2024
More

    Anasuya latest clicks : అదిరిన అనసూయ లేటెస్ట్ క్లిక్స్.. మళ్ళీ అందరిని క్లీన్ బౌల్డ్ చేసిందిగా!

    Date:

    Anasuya latest clicks
    Anasuya latest clicks

    Anasuya latest clicks : తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యి స్టార్ యాంకర్ లలో అనసూయ ఒకరు.. ఈమె గత కొన్నేళ్లుగా బుల్లితెర మీద రాణిస్తుంది.. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వచ్చిన తర్వాతనే ఈమె పేరు మారుమోగి పోయింది.. జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది..

    ఈ ఒక్క అవకాశమే అనసూయను ఈ రోజు ఈ రేంజ్ లో నిలబడేలా చేసింది. అయితే ఈమె కొద్దీ రోజుల క్రితమే జబర్దస్త్ ను విడిచి పెట్టింది.. కానీ ఇది రాంగ్ డిసిషన్ అని.. అనవరసంగా జబర్దస్త్ లాంటి పాపులర్ షోకు యాంకర్ గా మానేసింది అంటూ అంత కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. ఇదిలా ఉండగా ఈమెకు ప్రజెంట్ సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి..

    కానీ మరీ అంత పెద్ద పెద్ద అవకాశాలు అయితే రావడం లేదు.. దీంతో మళ్ళీ బుల్లితెర మీద అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది అని టాక్.. ప్రజెంట్ ఈమె మాత్రం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఫ్యాన్స్ తనని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ వారికీ టచ్ లో ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది.

    ఈ పిక్స్ నెటిజెన్స్ ను బాగా ఆకట్టు కుంటున్నాయి.. దీంతో మళ్ళీ ఈమె మరోసారి తన అందంతో అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది.. ఈ పిక్స్ నిముషాల్లోనే వైరల్ అయ్యాయి.. అనసూయ తన అంధ చందాలతో తన ఫాలోవర్స్ ను మెప్పించింది. అందానికే అసూయ పుట్టించే అందం ఈమెకు ఉందని ఆమె ఫ్యాన్స్ అనసూయను పొగిడేస్తూ ఉంటారు.. మరి ఆ గ్లామరస్ పిక్స్ మీ కోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

    Sita Rama : భారత సంస్కృతిలో, భారతీయుల జీవన విధానంలో సీతారాముల...

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya Crush : పైట పక్కకు జరిపి.. నడుము మడతల్లో నలిపేస్తున్న అనసూయ.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

    Anasuya Crush : అనసూయ రోజు రోజుకూ కత్తిలాంటి అందాలతో కుర్రాళ్లకు...

    Anasuya Change : అనసూయలో మార్పులు అందుకేనా.. అయితే ఇక ముందు వాటికీ దూరమా?

    Anasuya Change : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి...

    Anasuya Whole Night : రాత్రంతా అదే పని.. ఇక నా వల్ల కాదంటున్న అనసూయ!

    Anasuya Whole Night : వెండితెరపై అడుగు పెట్టాక అనసూయ భరద్వాజ్...