21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Anasuya love letter : భర్త ఇచ్చిన లవ్ లెటర్ గురించి ఓపెన్ అయిన అనసూయ.. ఇప్పటికి రిప్లై ఇవ్వలేదంటూ ఎమోషనల్!

    Date:

    Anasuya love letter
    Anasuya love letter

    Anasuya love letter : బుల్లితెర మీద హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుని తనదైన శైలిలో రాణించిన హాట్ యాంకర్ ఎవరు అంటే ముందుగా అనసూయ పేరునే వినిపిస్తుంది. స్టార్ గా మారిన తర్వాత బుల్లితెరను వదిలేసి ఇప్పుడు వెండితెరను ఏలేందుకు సిద్ధం అయిపొయింది. ఈ క్రమంలోనే ప్రజెంట్ వరుస అవకాశాలను దక్కించుకుంటూ సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతుంది.

    ప్రస్తుతం అయితే ఈ భామ భర్తతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. అక్కడ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన పెళ్లి రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఈమె తన భర్త గురించి ఎన్నో విషయాలను చెబుతూ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది..

    ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ తొలి ప్రేమ లేఖ ఎప్పుడు అందుకుంది.. తన లైఫ్ జర్నీ ఎలా సాగింది అని పంచుకుంది. అనసూయ భర్త భరద్వాజ్ ఎప్పుడు ప్రేమ లేఖ ఇచ్చాడో కూడా తెలిపింది. 2001 ఏడాది జనవరి 23న ఢిల్లీ లోని ఆడిటోరియంలో తన భర్త తనకు మొదటి ప్రేమ లేఖ ఇచ్చాడని అది తనకు ఇప్పటికి గుర్తు ఉంది అని అయితే ఇప్పటి వరకు తాను అందుకు రిప్లై ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.

    వీరి మధ్య అప్పుడు మొదలైన లైఫ్ జర్నీ ఇప్పటి వరకు ఎలా సాగింది అనేది ఈమె చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఈ పోస్ట్ తో పాటు వీడియో కూడా షేర్ చేయగా అందులో ఈ భామ బికిని వేసుకుని ఉంది. తన భర్తతో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ పెళ్లి రోజును మెమొరబుల్ గా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ వెకేషన్ లో ఈమె భర్త వద్దు అంటున్న ఫుడ్ ఎక్కువగా తినిపించారట.. అందుకే బరువు పెరిగానని బరువు తగ్గడం కోసం ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related