
Anasuya pics without Makeup : స్టార్ యాంకర్ గా అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యింది. ముందుగా న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ లాంటి అవకాశం అందుకుంది.. ఈ అవకాశం ఈ అమ్మడి జీవితాన్ని మార్చేసింది అనే చెప్పాలి.. ఈమె జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది..
అయితే ఈమె కొద్దీ రోజుల క్రితమే జబర్దస్త్ ను విడిచి పెట్టింది.. కానీ ఇది రాంగ్ డిసిషన్ అని అంతా అంటున్నారు.. ఈమె జబర్దస్త్ షో చేసినప్పుడే వారం వారం ప్రేక్షకులను పలకరించేది.. కానీ ఇప్పుడు ఈమె చేస్తున్న ఒకటి అరా సినిమాలు మినహా బయట కనిపించిన సందర్భాలు తక్కువ అనే చెప్పాలి.
అందుకే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఫేమ్ రావడం కోసం ఏదొక వివాదం రేపితే ఈమె లైమ్ లైట్ లోకి వస్తుంది అని విజయ్ దేవరకొండను వాడుకుంటుంది అని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈయన గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది..
ఇదిలా ఉండగా అనసూయ తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది.. బెడ్ మీద నిద్ర లేవగానే దిగిన ఫోటోలా కనిపిస్తుంది.. ఎటువంటి మేకప్ లేకుండా నిద్ర లేవడంతోనే దిగిన ఈ ఫోటో అమ్మడు షేర్ చేయగా నిముషాల్లోనే వైరల్ అయ్యింది.. ఈ పిక్ చూసి అనసూయ బెడ్ రూమ్ లో ఇలా ఉంటుందా అని అంతా కామెంట్స్ చేస్తున్నారు.. ఒక్క చిన్న పిక్ తో మళ్ళీ ఈ భామ వార్తల్లో నిలిచింది.
View this post on Instagram