35.6 C
India
Friday, April 19, 2024
More

    Anasuya Relationship : పెళ్ళికి ముందు 9 ఏళ్ళు ఆయనతో రిలేషన్ లో ఉన్న అనసూయ!

    Date:

    Anasuya relationship
    Anasuya relationship

    Anasuya Relationship : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.. జబర్దస్త్ షోతో అనసూయ మాములుగా యాంకర్ కాస్త స్టార్ నటిగా మారిపోయింది.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది.. యాంకరింగ్ చేస్తూ కూడా గ్లామర్ చూపించవచ్చు అని బుల్లితెరపై నిరూపించింది.

    పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన చేసి బుల్లితెర మీద హాట్ యాంకర్ తో పేరు తెచ్చుకుంది. ఈ షో స్టార్ డమ్ తెచ్చిపెట్టడమే కాకుండా సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేలా చేసింది.. అటు జబర్దస్త్ లో యాంకర్ గా రాణిస్తూనే వచ్చిన ఆఫర్స్ ను ఉపయోగించుకుని నటనలో సైతం మెప్పించింది.

    ఇప్పటికే ఈమె క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాల్లో మంచి పాత్రలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు యాంకరింగ్ మానేసి పూర్తిగా సినిమాలు చేసుకుంటూ పోతుంది.. ఇదిలా ఉండగా ఈమె పెళ్ళికి ముందు ఒక వ్యక్తితో 9 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉందట.. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

    అయితే అనసూయ రిలేషన్ లో ఉంది ఎవరితోనో కాదు.. శశాంక్ భరద్వాజ్.. అంటే ఆమె భర్తతోనే ఈమె 9 ఏళ్ల పాటు కలిసి ఉందట.. ఈమె చిన్న వయసు లోనే ఇంట్లో వారిని కాదు అనుకుని బయటకు వచ్చి శశాంక్ తో 9 ఏళ్ల పాటు కలిసి ఉండి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి అతడిని పెళ్లి చేసుకుందట. ఇక ఇప్పుడు ఈ అమ్మడు భర్త సపోర్ట్ తో గ్లామర్ డోస్ పెంచేసి మరీ రెచ్చిపోతుంది.. చూడాలి ముందు ముందు ఈమె కెరీర్ ఎలా సాగుతుందో..

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya Political Entry : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. అదే పనిలో ఉన్నానంటూ..!

    Anasuya Political Entry : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్...

    Anasuya Viral Post : నీ లాంటి మొగుడు.. మగాడు ఈ ప్రపంచానికి కావాలి.. అనసూయ పోస్ట్ వైరల్!

    Anasuya Viral Post : అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.....

    Anasuya Crush : పైట పక్కకు జరిపి.. నడుము మడతల్లో నలిపేస్తున్న అనసూయ.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

    Anasuya Crush : అనసూయ రోజు రోజుకూ కత్తిలాంటి అందాలతో కుర్రాళ్లకు...

    Anasuya Change : అనసూయలో మార్పులు అందుకేనా.. అయితే ఇక ముందు వాటికీ దూరమా?

    Anasuya Change : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి...