Anasuya Gorgeous Look :
అనసూయ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టాల్సిందే. ఎందుకంటే బుల్లితెరపై ఆమెకు ఉన్నంత హాట్ క్రేజ్ ఇంకే యాంకర్
కు కూడా లేదనే చెప్పుకోవాలి. బుల్లితెరపై అందాలను ఆరబోయడం అనే కాన్సెప్టును మొదలు పెట్టింది ఈ భామనే అని చెప్పుకోవాలి. ఆమెలా హాట్ హాట్ గా ఆరబోయడం అంతకు ముందు ఉన్న యాంకర్లకు తెలియదు.
ఈమెనే ఇలాంటి ఎక్స్ పోజింగ్ ను మొదలు పెట్టింది. దాంతో అప్పటి నుంచే అనసూయకు మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి. అయితే బుల్లితెరపై ఆమెను చూసి ఇతర యాంకర్లు కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేశారు. కాగా ఆమె కేవలం యాంకర్ గానే కాకుండా ఇటు సినిమాల్లో కూడా తన ఫోకస్ ను పెంచేసింది.
అందుకే వరుసగా సినిమాలు చేస్తోంది. సినిమాల్లోకి వచ్చేసి వరుస అవకాశాలు అందుకుంటూ హాట్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు.. బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి అందాల ప్రదర్శన అయినా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపిస్తుంది. పుష్ప సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే చెప్పుకోవాలి.
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే అందాలను మాత్రం ఘాటుగానే ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో చీర కట్టులో చింపేసింది. ఇందులో పైటను పక్కకు జరిపి మరీ పైట చాటు అందాలను పరిచేసింది. మరీ ఇంతగా అందాలను చూపిస్తే ఎలా అని అంతా షాక్ అవుతున్నారు.