
ఈ మధ్య కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నటీమణులు కూడా మారుతున్నారు.. వెండితెర నుండి బుల్లితెర వరకు అందరు అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. మరి బుల్లితెర నటీమణులలో యాంకర్స్ సందడి కూడా మాములుగా లేదు.. మన తెలుగులో పదుల సంఖ్యలో యాంకర్స్ తమ హవా చూపిస్తున్నారు.
మరి తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ లలో రష్మీ గౌతమ్ ఒకరు.. ఈ భామ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు యాంకర్ గా ఫిక్స్ అయ్యింది. బుల్లితెర మీదనే దశాబ్దానికి పైగానే యాంకర్ గా తన సత్తా చూపిస్తుంది. రష్మీ యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది..
అయితే బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ఈమె కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ తో కెరీర్ ను లాగించేస్తుంది.. ప్రస్తుతం ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా చేస్తుంది.. ఈ రెండు షోల తోనే ఈమె బుల్లితెర మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది..
ఇదిలా ఉండగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు వరుసగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. ఇక ఇప్పుడు మరోసారి తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.. ఈసారి కాస్త డోస్ పెంచేసినట్టు కనిపిస్తుంది.. పైన ఏమీ లేకుండా డ్రెస్ ఎద మొత్తం కనిపించేలా వేసుకోగా ఆ ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ నుండి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.