26.9 C
India
Wednesday, December 10, 2025
More

    Anchor Rashmi : పలుచని డ్రెస్ లో యాంకర్ రష్మీ.. అందాల ఆరబోత మాములుగా లేదుగా..

    Date:

    Anchor Rashmi
    Anchor Rashmi

    Anchor Rashmi : తెలుగులో యాంకర్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మీ గౌతమ్. జబర్దస్ యాంకర్ గా విశేష ఆదరణ పొందారు. ఇక ఇటీవల ఓ రష్మీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు పెండ్లి చేసుకోకుండా కుర్రకారు మనసులను దోచుకుంటున్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    పింక్ డ్రెస్ లో కుర్రకారును అట్రాక్ట్ చేసేలా ఈ అమ్మడు హోయలుబోతున్నది. ఇక నెటిజన్లు ఈ  ఫొటోలకు డార్లింగ్.. లవ్ యూ అంటూ కామెంట్ల పెడుతున్నారు. పింక్ డ్రెస్ లో ఒక చోట కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. జబర్దస్ షో ద్వారా తెలుగు రాష్ర్టాల్లో విపరీత క్రేజ్ తన సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

    ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపిస్తోందంటూ ఈ జంటకు పెద్ద హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ అయితే సుధీర్ అన్న, రష్మీ వదిన అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. రష్మీ సినిమాల్లో నటించినా పెద్దగా అవకాశాలు రావడంలేదు. అయితే అనసూయ వెళ్లిన తర్వాత జబర్దస్త్ షో చేసి రష్మీ క్లిక్ అయ్యారు.  గుంటూరు టాకీస్ లో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే ఇప్పటికీ సుధీర్ లవర్ గానే రష్మీని చూస్తున్న నెటిజన్లు పెండ్లి ఎప్పుడో చెప్పాలని పదే పదే కోరుతున్నరు. ఆమె ఏ పోస్టు పెట్టినా ఇదే అడుగుతున్నారు. అయితే వీటికి మాత్రం రష్మీ రియాక్ట్ కావడం లేదు.  ఇక ప్రస్తుతం సినిమాల వైపు నుంచి మళ్లీ బుల్లి తెర షోలపైనే రష్మీ చూస్తున్నది. దీంతో పాటు ఫ్యాషన్ డ్రెస్ ఫొటోలను పంచుకుంటూ హోయలు పోతున్నది ఈ సుందరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

    Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి...

    Anchor Rashmi : టాప్ లేకుండా బరువైన అందాలను చూపిస్తున్న రష్మీ.. ఆ సైజులేంట్రా బాబు..!

    Anchor Rashmi : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీగౌతమ్ ఈ నడుమ బాగానే...