Anchor Vishnu Priya : ఒకప్పుడు లోకల్ గాళ్స్ అందాలను ఆరబోయడానికి వెనకడుగు వేసేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. లోకల్ గాల్స్ కూడా తమ సత్తా చూపిస్తున్నారు. మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ అందాల ఆరబోతకు సైతం సై అంటున్నారు. బుల్లితెర నుండి వెండితెర వరకు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో తమ అందాలతో జాతర చేస్తున్నారు.
మరి అలాంటి భామల్లో విష్ణు ప్రియ ఒకరు. ఈ భామ ముందుగా యాంకర్ గా ఎంతో పద్ధతిగా కనిపించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సుధీర్ తో కలిసి పోవే పోరా వంటి షో చేసి తెగ పాపులర్ అయ్యింది. అయితే ఈ షో తర్వాత ఈమె మొత్తం సెటప్ అండ్ గెటప్ మార్చేసింది. ఎప్పుడు శృతిమించిన అందాలను ఆరబోయిన ఈ భామ ఈ మధ్య తెగ రెచ్చిపోతుంది.
ఎవరు ఏమైనా అనుకోని నా ఫ్యూచర్ నే ముఖ్యం అంటూ దూసుకు పోతుంది.. తన మాటలతోనే కాదు అందాలతో కూడా ఈ భామ కవ్విస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఈమె అందాల డోస్ పెంచేసి పిక్స్ షేర్ చేస్తుంది. ఎద అందాలతో పాటు థైస్ అందాలను కూడా చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఏ డ్రెస్ లో మెరిసిన అందాల ఆరబోత చేయాల్సిందే అంటూ దూసుకు పోతుంది.. చీరలో కూడా నడుము అందాలను చూపిస్తూ తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చీర కట్టుకుంది చూపులతో మెస్మరైజ్ చేస్తూనే అందాల ఆరబోత కూడా చేస్తూ యూత్ ను టార్గెట్ చేసింది. ఈమె చేసిన ఈ రీల్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది..