34.7 C
India
Friday, April 10, 2026
More

    యూఎస్ వెళ్లేందుకు అన్న రెడీ.. త‌మ్ముడు యాక్సిడెంట్‌లో మృతి..!

    Date:

    accident
    accident

    జీవితమే లక్. విధి ఎవ‌రిని ఎప్పుడు ఎలా ఏ విధంగా ఆడుకుంటుందో తెలియ‌దు. ఎవ‌రి జీవితాన్ని ఎప్పుడు ఎలా ముగిస్తోందో చెప్ప‌లేం. అందుకే అంటారు పెద్ద‌లు విధి రాసిన రాత‌ను ఎవ‌రివ‌ల్ల కాద‌ని.  క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఓ విద్యార్థి జీవితం కూడా ఇలాగే అర్ధాంత‌రంగా విధి ఆడిన వింత నాట‌కంలో ముగిసి పోయింది.

    క‌రీంన‌గ‌ర్ జిల్లా గ‌న్నేరువ‌రం మండ‌లంకు చెందిన నివాస్ రెడ్డి హైద‌రాబాద్‌లో బీటెక్ చ‌దువుతున్నాడు. నివాస్ కుటుంబం చాలా అనోన్యంగా ఉండేది. నివాస్ కు ఒక అన్న ఉన్నాడు. వీరి త‌ల్లిదండ్రుల‌కు ఇద్ద‌రు కుమారు కావ‌డంతో…వారి పిల్ల‌ల‌ను క‌ష్ట‌ప‌డి చ‌దివించారు. నివాస్ అన్న కూడా బిటెక్ పూర్తి చేశాడు. ఈ నేప‌థ్యంలోనే నివాస్ అన్న‌కు అమెరికా వెళ్లేందుకు అవ‌కాశం చిక్కింది. ఆయ‌న త్వ‌ర‌లోనే వీరి కుటుంబం నుంచి యూఎస్ వెళ్లే ప‌నిలో ఉన్నారు. ఇక గ‌త నెల 28న నివాస్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

    అటు అన్న అమెరికా వెళ్ల‌నుండ‌డంతో ప‌లు ప‌నుల‌పై నివాస్ హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం నివాస్‌కు సంబంధించిన ఒక స్నేహితుడి బ‌ర్త్ డే వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న‌ హైద‌రాబాద్ నుంచి స్వ‌గ్రామానికి తిరిగి వెళుతుండ‌గా..వెహికిల్ డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో నివాస్ రెడ్డి స్పాట్‌లో మృతి చెందారు. అయితే అన్న ఒక‌వైపు యూఎస్ వెళుతుండ‌నే ఆనందంలో కుటుంబ స‌భ్యులుండ‌గా.. అర్ధాంత‌రంగా నివాశ్ రెడ్డి యాక్సిడెంట్‌లో మృతి చెంద‌డంతో అత‌ని ఫ్యామిలీ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. విధి ఆడిన వింత నాట‌కంలో నివాశ్ రెడ్డి త‌నువు చాలించ‌డంతో..అత‌ని కుటుంబం బోరున విల‌పిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Accident : బస్సు, రెండు లారీలు ఢీకొని ఎనిమిది మంది మృతి.. 30 మందికి గాయాలు

    Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు...

    Accident : ప్రమాదం నుంచి బయట పడ్డ ఈ హీరో ఇప్పుడు సక్సెస్ బాటలో..

    Accident : ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మృత్యువు అంచుల...

    Vinukonda News : వినుకొండలో కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి

    Vinukonda News : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద...

    Pakistan : పాకిస్థాన్ లో లోయలో పడ్డ బస్సు.. 27 మంది మృతి

    Pakistan : పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....