30.6 C
India
Monday, May 12, 2025
More

    Kalki 2898 AD : కల్కి 2898ఏడీ లో మరో సర్ ఫ్రైజ్ విడుదల.. ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయో..

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా కల్కి 2898 డి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ హిరోగా నటిస్తున్న కల్కి మూవీ పై ఇప్పటికే అభిమానులు బోలెడన్నీ ఆశలు పెంచుకున్నారు. సైన్స్ ఫిక్చన్ కథా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో స్టార్ యాక్టర్లు నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, దీపకా పదుకొనే, ప్రభాస్ లాంటి అగ్రతారలు నటిస్తుండగా.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరో సర్ ప్రైజ్ ను ప్రజల ముందుంచాడు.

    ఈ చిత్రంలో అలనాటి హిరోయిన్ శోభన కూడా ఉందని ఆమె లుక్ ఉన్న పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీనియర్ నటి శోభన సినిమాలకు దూరమై చాలా రోజులు అవుతుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఆమె తెలుగులో నటించనుంది.

    తెలుగులో ఆమె 18 సంవత్సరా క్రితం గేమ్ అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నటించలేదు. అయితే కల్కి 2898 డి ప్రీ రిలీజ్ పంక్షన్ ఈ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా చేయనున్నారు. ముఖ్య అతిథులుగా స్టార్ హిరోలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య సినీ దిగ్గజాలు హాజరు కానున్నారు. వీరి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    కల్కి 2898 మూవీ లో చిట్టి అనే కార్ ను భైరవ ( ప్రభాస్ ) నడపనున్నాడు. అసలు కారు కథేంటి.. ఏం జరగబోతుంది. ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆశ్వనీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అశ్విని దత్ గతంలో ఎన్టీఆర్ తో శక్తి సినిమాను భారీ బడ్జెట్ తో తీసి చేతులు కాల్చుకున్నారు. ఈ సినిమా అలా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ..

    Kamal Haasan : దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని,...

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Kalki : కల్కి నుంచి మరో అప్ డేట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్

    Kalki : ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచానికి చెప్పింది కల్కి 2898ఏడీ....