29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Big Accident Missed : మరో ట్రైన్ యాక్సిండెంట్.. తప్పిన మరో పెను ప్రమాదం..!

    Date:

    big accident missed
    big accident missed

    Big Accident Missed : ఒరిస్సాలో మొన్న ఘోర రైలు ప్రమాదం.. నిన్న పూరి ఎక్స్ ప్రెస్ లో ఫైర్ యాక్సిండెంట్ మరువక ముందే మరోసారి ప్రమాదం చోటు చేసుకోవడం అందరినీ కలవపాటుకు గురిచేస్తోంది. ఒరిస్సాలో ట్రైన్ దుర్ఘటన జరిగిన బాలాసోర్ నుంచి 90 కి.మీ దూరంలోని మంజూరి రోడ్ స్టేషన్ దగ్గర్లోని రైల్వే ట్రాక్‌పైన ఇంటర్‌లాకింగ్ మధ్య పెద్ద బండరాయిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉంచారు. ట్రైన్ మెన్ సకాలంలో స్పందించి వాటిని తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఒరిస్సాలో వరుస ట్రైన్ ప్రమాదాలు జరుగుతుండటంపై మాత్రం ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uttarpradesh : రైలు ఇంజిన్‌, బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి

    Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటు...

    Lokmanya Tilak-Shalimar Express : పట్టాలు తప్పిన నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్

    Lokmanya Tilak-Shalimar Express : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు...

    Jharkhand : ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం..  ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన  హౌరా ఎక్స్‌ప్రెస్

    Jharkhand : హౌరా-ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12810) రైలు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో...

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...