23.8 C
India
Wednesday, August 12, 2026
More

    AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటిలో సంచలన నిర్ణయాలు

    Date:

    AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటిలో సీఎం జగన్, మంత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ప్రధానంగా ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదంతోపాటు 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు చేసింది. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

    ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్‌-1, 2 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ బదులు.. జీపీఎస్‌ అమలుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది.

    అదే విధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలపనుంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది.

    – ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ

    1. జిపిఎస్ బిల్లు అమలుకు నిర్ణయం
    2. 12వ పిఆర్సి ఏర్పాటుకు నిర్ణయం
    3. అమ్మ ఒడి జూన్ 28 కి వాయిదా
    4. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం…. కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    liquor for Rs.99 : మందుబాబులు మీకో గుడ్ న్యూస్..రూ.99కే నాణ్యమైన మద్యం

    Liquor for Rs.99 : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ...

    CM Chandrababu : మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు : సీఎం చంద్రబాబు

    CM Chandrababu : వంద రోజుల పనితీరుపై మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్టు...

    Reverse Tendering : రివర్స్ టెండరింగ్, ఎస్ఈబీ రద్దు.. ఏపీ క్యాబినెట్ సమావేశం

    Reverse tendering : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ...

    AP Ministers Chambers : సెక్రటేరియట్‌లో మంత్రుల చాంబర్లు ఇవే..  పూర్తి వివరాలు మీ కోసం..

    AP Ministers Chambers : ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో సమర్థ ప్రభుత్వం...