AP Schools : ఈనెల 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వ హణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద యం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని అధికారులు సూచిం చారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట చెట్ల కింద తరగతులు నిర్వహిం చొద్దని అధికారులు ఆదేశించారు. అటు తెలంగా ణలో రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నడుస్తు న్నాయి.
మొత్తం మీద ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేప థ్యంలో ఆటో తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో కూ డా ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికా రులు ఆదేశించారు. రోజు రోజుకు ఉష్ణోగ్రత లు పెరిగిపోతున్న తరుణంలో ఆ ప్రభావం చిన్నారు లపై పడకూడదని అధికారులు నిర్ణయం తీసు కున్నారు.