21 C
India
Sunday, February 25, 2024
More

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Date:

    Dreams
    Dreams in Snake

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి. వాటిని నిజంగా చూస్తే మనకు భయం వేస్తుంది. కలలో కనిపించినా అంతకంటే ఎక్కువ భయం కలగడం సహజం. పాములు కనిపిస్తే చంపేస్తాం లేదంటే పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటాం. పాములు కలలో కనిపిస్తే ఏమవుతుంది? అలా కనిపించడం దేనికి సంకేతం? అనే ఆలోచనలు రావడం సహజమే.

    మన పట్ల ఎవరైనా జీవితంలో శత్రువులుగా వ్యవహరిస్తున్నారా? అయితే వారు పాము రూపంలో మనకు కనిపిస్తారట. దీంతో విషపూరిత పాము రూపంలో కనిపిస్తారని చెబుతుంటారు. పాము ఎవరిని సూచిస్తుంది? కలలో వచ్చే పాముల గురించి చాలా ఆందోళన కలగడం మామూలే. మన జీవితంలో చెడు వ్యక్తులను దూరం చేసుకోవాలని చెబుతుంది.

    సాధారణంగా పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. ఆదిమ కాలం నుంచి పాములంటే భయం వేయడం జరుగుతుంది. ప్రతి రోజు ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే ఆందోళనలు దూరం అవుతాయి. మంచి ఆలోచనలతో ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. వీటి మీద ఫోకస్ పెడితే మనకు పాముల వల్ల భయాలు మన దరిచేరవని తెలుసుకోవడం మంచిది.

    కొన్నిసార్లు పాములు కలలో కనిపించడం మంచిదే అవుతుంది. జీవితంలో మనకు కొత్త ఉద్యోగం రావడానికో లేక ఇతర నగరాలకు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. పాము కలలో కనిపించే క్రమంలో ఆందోళన నుంచి బాధలు వస్తాయని అనుకోవద్దు. ఇలా పాములు మన కలలో కనిపించడం వల్ల అనవసర భయాలు పడకుండా ప్రశాంతంగా ఆలోచించుకోండి.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...

    Winter : శీతాకాలంలో ఎందుకు ఎక్కువ నిద్రపోతామో తెలుసా?

    Winter Sleep : ఈనేపథ్యంలో వేసవి కాలంలో రాత్రుళ్లు తక్కువగా పగటి...

    Gunneru Flower : రోడ్ల పక్కన గన్నేరు పూల చెట్లు ఎందుకు పెడతారో తెలుసా?

    Gunneru Flower : చెట్లు పర్యావరణానికి మెట్లు. చెట్టు పెంచితే మన...