21 C
India
Sunday, February 25, 2024
More

    Congress : ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వేనా?

    Date:

    are those two MLCs are for Congress party
    are those two MLCs are for Congress

    Congress : కేసీఆర్ ఇద్దరు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానాలను కోల్పోవాల్సి వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడంతో రెండు కాంగ్రెస్ వశం కానున్నాయి. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. దీంతో రెండు స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ భావిస్తోంది.

    తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో ఒకో ఎమ్మెల్యేకు రెండు ఓట్లు ఉన్నాయి. వేర్వేరు ఓట్లు వేస్తే ఒకో ఎమ్మెల్యే రెండుసార్లు ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ కే రెండు ఎమ్మెల్సీలు దక్కే అవకాశముంది. వేర్వేరు నోటిఫికేషన్లు వద్దని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కోరినా లాభం లేదు. నిబంధనల ప్రకారం రెండు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉండటంతో వారిని ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారు. రెండు చోట్ల పోటీలో ఎవరు లేకుండా చేస్తే ఇక ఎన్నిక ఉండకుండా చేయాలని చూస్తోంది. ఇతరులు పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిక ఏకగ్రీవం చేస్తే పార్టీకి మరింత ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అభ్యర్థులపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

    కేసీఆర్ ఏదో చేయాలనుకుని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడంతో ఇప్పుడు ఆ స్థానాలు కాంగ్రెస్ వశం అవుతున్నాయి. వారిని అలాగే ఉంచితే రెండు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ చేతిలో ఉండేవి. కావాలని వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించి గెలిపించుకోవడంతో ఇప్పుడు అవి  కాంగ్రెస్ పార్టీకి దక్కనుండటం విశేషం. ఇలా బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారుతోంది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR-Harish Rao : నీటి పోరులో కేటీఆర్, హరీష్ రావు పాదయాత్ర!! ఎక్కడి నుంచి మొదలు పెట్టనున్నారంటే?

    KTR-Harish Rao : కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ ‘నీటి పోరు...

    CM Revanth : రేవంత్ సర్కార్ కేంద్రంలోని బీజేపీ అండ!!

    CM Revanth : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే...

    Kadiyam Srihari : ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు.. ప్రభుత్వానికి కడియం సూచన.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి

    Kadiyam Srihari : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగాయి. జీరో...

    CM Revanth : ప్రతి తండాలో పాఠశాల తెరుస్తాం.. సీఎం రేవంత్

    CM Revanth : రాష్ట్రo లో బంజారాలకు సముచిత స్థానం ఉందని...