19.8 C
India
Sunday, February 25, 2024
More

    Vyuham Movie : వ్యూహం సినిమాపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. రేపే తుది తీర్పు? ఇరువురిలో తీవ్ర ఉత్కంఠ? 

    Date:

    Vyuham Movie
    Vyuham Movie

    Vyuham Movie : ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ను తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణం పూర్తి అయినా రిలీజ్ కి అనేక అడంకులు వచ్చాయి. వ్యూహం  సినిమా ఒక పార్టీ ప్రతిష్టలతో పాటు  నాయకుల ఇమేజ్  దెబ్బతీసే విధంగా ఉందని టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వ్యూహం సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. రామ్ గోపాల్ వర్మ, నారా లోకేష్ న్యాయవాదుల వాదనలు నేడు హైకోర్టు లో  పూర్తి అయ్యాయి. రేపు వ్యూహం సినిమాపై  హై కోర్ట్ తుది తీర్పు వెలువరించనుంది.

    వ్యూహం సినిమా  ఒకవేళ ఏపి ఎన్నికల పై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణ లో అయినా విడుదల కు అనుమతి ఇవ్వాలని  రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రాంగోపాల్ వర్మ  న్యాయవాది వాదన పై నారా లోకేష్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రిలీజ్ చేసిన ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని లోకేష్ న్యాయవాది వాదించారు.

    వ్యూహం సినిమాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా ఉందని టిడిపిని బ్లేమ్ చేస్తూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వాస్తవానికి భిన్నంగా చూపిస్తూ ఈ సినిమా నిర్మించారని అందుకు సినిమా రిలీజును పూర్తిస్థాయిలో నిలిపివే యాలని లోకేష్ తరఫున న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు రేపు సినిమా విడుదలపై తుది తీర్పు వెలువరించనుంది. రేపు హైకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vyooham-Chandrababu : వ్యూహం సినిమా విడుదలకు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటో?

    Vyooham-Chandrababu : వివాదాస్పదమైన చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆర్జీవీగా పేరుగాంచిన...

    High Court: వ్యూహం సినిమా విడుదలపై..నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

      వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు ...

    High Court Break : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

        హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది....

    YCP Rebels : హైకోర్టుకు వైసీపీ రెబల్స్‌..కోర్టు ఏం చెప్పింది అంటే?

        AP: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అనర్హత వేటు వేయాలని...