
Ariana Glory : అరియనా గ్లోరీ.. గతంలో ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను ఫాలో అయ్యే అందరికి ఈ హాట్ బ్యూటీ పరిచయమే.. ఈ మధ్య కాలంలో ఈమె అందాల విందు మరీ పెంచేసింది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రచ్చ రచ్చ చేస్తుంది.. హీరోయిన్ లను మించిన గ్లామర్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..
హీరోయిన్ కంటే కూడా గ్లామర్ తో నెటిజెన్స్ కళ్ళు తెలేసేలా చేస్తుంది.. తాజాగా ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. రెడ్ డ్రెస్ లో అమ్మడి అందాలు చూపిస్తూ కుర్రకారును తన వైపుకు లాగేస్తుంది.. అమ్మడి అందాలకు, ఓర చూపులకు నెటిజెన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
కింద, పైన మొత్తం చూపిస్తున్న ఈ హాట్ ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఈమె అందాల విందు శృతి మించుతుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరి కొంత మంది ఈమె అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూనే యాంకర్ గా కూడా రాణించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
రామ్ గోపాల్ వర్మతో చేసిన హాట్ ఇంటర్వ్యూ తర్వాత అరియనా మరింత పాపులర్ అయ్యింది.. ఈ క్రేజ్ తోనే ఈ అమ్మడు బిగ్ బాస్ ఆఫర్ కూడా అందుకుంది.. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలెబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇలా వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకుంటుంది..
View this post on Instagram