Ariyana : అరియనా గ్లోరీ.. బిగ్ బాస్ 4 కంటే ముందు ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అప్పటి నుండి ఈ బ్యూటీ క్రేజీ భామగా మారింది.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే అందరికి ఈ హాట్ బ్యూటీ పరిచయమే.. ఈ మధ్య కాలంలో ఈమె అందాల విందు మరీ పెంచేసింది..
తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో వాయిస్ తో యాంకర్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రచ్చ రచ్చ చేస్తుంది.. హీరోయిన్ లను మించిన గ్లామర్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.
గ్రీన్ కలర్ డ్రెస్ లో నది రోడ్డు మీద వయ్యారంగా గ్లామర్ ఒలకబోస్తూ ఆకట్టు కోవడానికి ప్రయత్నం చేసింది.. చల్లని క్లైమేట్ లో వర్షం పడిన రోడ్డు మీద గ్రీన్ డ్రెస్ లో ప్రకృతిలో కలిసి పోయి క్యూట్ క్యూట్ అందాలతో ఆకట్టు కుంటుంది. ఈ పిక్స్ లో ఈ భామ కాస్త బొద్దుగా మారినట్టు అనిపిస్తుంది.. అయినా తన అందాలతో భలే ఆకట్టుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంది..
ఈ పిక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. మొత్తంగా తన లేటెస్ట్ అందాలతో జూనియర్ ఇలియానా రోడ్డు మీదనే రచ్చ చేస్తుంది.. ప్రస్తుతం ఈమె సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూనే యాంకర్ గా కూడా రాణించడానికి ప్రయత్నాలు చేస్తుంది. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలెబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో గుర్తింపు తెచ్చుకుంది.
View this post on Instagram