Ariyana Glamour : అరియనా.. ఈ భామ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా యూత్ లో అరియనా గ్లోరీ అంటే తెలియని వారు లేరు.. అంతగా ఈ మధ్య కాలంలో ఈమె ఫేమ్ లోకి వచ్చింది.. ఇక సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికీ ఈమె ప్రత్యేక పరిచయమే అవకాశం లేదు.. అరియనా గ్లామర్ తోనే కుర్రకారును తన వైపుకు తిప్పుకోవాలని ఫిక్స్ అయినట్టు ఉంది..
అందుకే హీరోయిన్ల మించిన గ్లామర్ ను సోషల్ మీడియా వేదికగా వండి వేడి వేడిగా వడ్డిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ కొత్త కొత్త ఫోటోలను వదులుతూ నానా బీభత్సం చేసేస్తుంది.. తాజాగా ఈమె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో రెడ్ కలర్ శారీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
ఈమె డ్యాన్స్ మాత్రమే కాదు అంతకు మించి అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది. నడుము అందాలతో తెగ కవ్విస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఆఫర్స్ అందుకున్న తర్వాత ఈ బ్యూటీకి మంచి పేరు వచ్చింది.. బిగ్ బాస్ నుండి బయటకు రావడమే సెలెబ్రెటీగా మారిపోయింది.
ఇక వచ్చినప్పటి నుండి గ్లామర్ డోస్ పెంచేసింది. యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ సెలెబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేస్తూ కెరీర్ ముందుకు సాగిస్తుంది. వెండితెర హీరోయిన్లు కూడా ఈమె అందాల ముందు పనికి రావడం లేదు.. ఈ మధ్య కాస్త బొద్దుగా అయ్యి మరింత గ్లామరస్ విందు చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా షేర్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి.