36.5 C
India
Friday, April 10, 2026
More

    లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్డ్ వివాహాలే బెటరా?

    Date:

    arranged marriage.
    arranged marriage vs love marriage
    పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెబుతారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. వివాహ వ్యవస్థ మనదేశంలో ఎంతో విశిష్టమైనది. అందుకే జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లిపై అందరిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. మన పెళ్లి గురించి పాశ్చాత్యులు కూడా ఎంతో అభిమానం చూపిస్తారు. మనం చేసుకునే పద్ధతికి వారు ఫిదా అవుతుంటారు. జీవితాంతం ఒకే వ్యక్తితో జీవితం పంచుకునే ఆచారంపై ఆసక్తి చూపుతుంటారు.

    మనలో చాలా మంది పెద్దలు కుదిర్చే పెళ్లినే ఇష్టపడుతున్నారు. ప్రేమ వివాహాలంటే తక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్రేమ పెళ్లిలో అభిప్రాయ భేదాలు పెరుగుతున్నాయని ఓ సర్వేలో తేలింది. ఇందులో మధ్యవర్తిత్వం చేసి వారిని కలిసి ఉండేలా చెప్పేవారు ఉండరు. ఎందుకంటే పెద్దల ప్రాతినిధ్యం లేకుండానే వారు ఎక్కడో పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకుంటారు. దీంతో వారి మధ్య బేదాభిప్రాయాలు రావడం సహజం.

    అరేంజ్ డ్ మ్యారేజ్ లే కలకాలం నిలుస్తాయనే భావన ఉంది. లవ్ మ్యారేజ్ లు చాలా వరకు మధ్యలోనే విడిపోతున్నాయి. ఇందులో కుల, మత, ప్రాంతీయ అభిమానాలు ఉంటున్నాయి. దీంతోనే వారి కాపురం కలకాలం నిలవడం లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని నమ్ముతున్నారని చెబుతున్నారు.

    లవ్ మ్యారేజ్, అరెంజ్ మ్యారేజ్ లలో ఎక్కువ మంది అరెంజ్ మ్యారేజ్ లనే కావాలనుకుంటున్నారు. ప్రేమ వివాహాల్లో పెద్దల ప్రమేయం ఉండకపోవడంతో వారు విడాకులకు వెళ్తున్నారు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఇలాంటివి ఉండటం లేదు. అందుకే ప్రేమ వివాహాల కంటే పెద్దలు చేసిన పెళ్లిళ్లే కలకాలం వర్ధిళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమ వివాహాల కంటే పెద్దలు చేసిన పెళ్లిళ్లకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Officers Wife : సీనియర్ అధికారుల భార్యల దందా.. స్టార్ హోటళ్లలో కౌంటర్లు!

    Officers Wife : కొంతమంది ఉన్నతాధికారుల అవినీతి వ్యవహారాలు రోజుకో కొత్త మలుపు...

    Wife : భార్యలతో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే సుఖమే కాదు.. ధనం కూడా నష్టపోవాల్సిందే..

    Wife and Husband wife : ఆచార్య చాణక్యుడి గురించి చెప్పాల్సిన అవసరం...

    Wife : భర్త పక్కనే అలా నిద్రించాలి.. దాని వల్ల భార్యకు ఎన్ని లాభాలో తెలుసా?

    Wife and Husband : భార్యా భర్తల అన్యోన్య బంధం బాగుండాలంటే నిద్రించే...

    Wife : అందంగా తయారవుతోందని.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

    Wife : తన భార్య అందంగా తయారవడాన్ని భర్త సహించలేకపోయాడు. భార్య...