19.8 C
India
Sunday, February 25, 2024
More

  Google Pay : గూగుల్ పే విస్తరించడానికి ఏర్పాట్లు షురూ

  Date:

  Arrangements to expand Google Pay
  Arrangements to expand Google Pay

  Google Pay : ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ పే కంటే ఫోన్ పే మెరుపు వేగంతో వెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. గూగుల్ పేమెంట్లు ప్లాట్ ఫాం మీదే ఉన్నాయి. విదేశాలకు వెళ్లే వినియోగదారులు ఇక మీదట అక్కడి స్థానిక వ్యాపారులకు గూగుల్ పే ఉపయోగించి యూపీఐ ద్వారా ఆ దేశ కరెన్సీలో చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతర్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కింగ్ డమ్ లలో సేవలు అందించనుంది.

  ఫోన్ పే, ఏటీఎం తరువాత గూగుల్ పే తన ఆన్ లైన్ చెల్లింపు అగ్రిగేటర్ గూగుల్ పే ను అప్ డేట్ చేస్తోంది. విదేశాలకు వెళ్లే వారికి యూపీఐ ద్వారా సేవలు అందించాలని ప్రయత్నిస్తోంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ నేషనల్ పేమంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ పేమెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది.

  అంతర్జాతీయ మార్కెట్ లకు యూపీఐ పరిధిని విస్తరించేందుకు సంకల్పించింది. రెగ్యులేటర్ మార్గదర్శకత్వంలో ఎన్ పీసీఐ, ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు గూగుల్ పే సహకారిగా ఉంటోంది. సరళ, సురక్షిత సౌకర్యవంతమైన పేమెంట్స్ నిర్వహించడంలో గూగుల్ కు ఇది మరో మెట్టు. గూగుల్ ను అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

  ఫోన్ పే ఇప్పటికే ఎంతో వేగంతో విస్తరించింది. అన్ని కార్యకలాపాలు ఫోన్ లోనే జరిపేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో గూగుల్ పే తీసుకున్న నిర్ణయంతో ఇక మీదట ఆర్థిక కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ పే ఖాతాదారులను పెంచుకోవాలని చూస్తోంది.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  G Pay Services Abroad: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. విదేశాల్లోను జీ పే సర్వీసులు

    డీజిల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో గూగుల్ ఇండియా ఒప్పందం...

  Credit Score : ఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. చెక్ చేసుకోండి మరి!

  Credit Score : క్రెడిట్ స్కోర్.. ఆర్థిక లావాదేవీలకు ఎంతో కీలకం....

  గూగుల్ పే , ఫోన్ పే , పేటీఎం లావాదేవీలపై పన్నుల మోత

  డిజిటల్ ఇండియా వైపు ప్రజలను మళ్లించడానికి చేసిన ప్రయత్నం గూగుల్ పే...