35.7 C
India
Friday, May 15, 2026
More

    Ashish Vidyarthi first wife : ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య సంచలన వ్యాఖ్యలు

    Date:

    Ashish Vidyarthi first wife
    Ashish Vidyarthi first wife

    Ashish Vidyarthi first wife : తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆశిష్ విద్యార్థి ఫేమస్. చాలా సినిమాల్లో తన నటన ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకోవడం గమనార్హం. దీనిపై ఆయన మొదటి బార్య రాజౌషి తన అభిప్రాయం వెల్లడించారు. ఆశిష్ విద్యార్థి తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేసింది. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని వెల్లడించింది.

    అరవై ఏళ్ల వయసులో 33 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుని ఆశిష్ విద్యార్థి సంచలనానికి తెరతీశారు. రుపాలి బరువాను ఆశిష్ వివాహం అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఆశిష్ విద్యార్థి మొదటి భార్యకు ఓ కొడుకు ఉన్నాడు. అతడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆశిష్ విద్యార్థికి విడాకులు ఇవ్వడంపై ఇద్దరి మధ్య అవగాహనతోనే జరిగిందన్నారు.

    వాస్తవానికి 2001లోనే వారు విడిపోవాలని అనుకున్నారు. కానీ విడాకులు మంజూరు కావడానికి సమయం పట్టింది. దీంతో ఆశిష్ ఇప్పుడు వివాహం చేసుకున్నాడు. మేమిద్దరం వేర్వేరు వ్యక్తులం. ప్రత్యేక మార్గాల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నాం. గత పదేళ్లుగా వ్యక్తిగత జీవితాలకు దూరంగానే ఉంటున్నట్లు తెలిపింది.

    రెండో వివాహానికి ఆశిష్ విద్యార్థి ముందుకు రావడం ఆమె ఒప్పుకోవడంతో వారికి పెళ్లి సాధ్యమైంది. ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకోవడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఆయనకు నచ్చింది చేసుకున్నాడని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఆశిష్ విద్యార్థి వివాహం పెద్ద సంచలనం కాకపోయినా మొదటి భార్య ఒప్పుకోవడమే పెద్ద సంచలనంగా మారిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashish Vidyarthi second wife : ఆశిష్ విద్యార్థి రెండో భార్య ఎవరో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..

    Ashish Vidyarthi second wife : స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థి...