35 C
India
Thursday, March 28, 2024
More

    ఎద, థైస్ అందాలతో ఆకర్షిస్తున్న అషు రెడ్డి.. అందుకు రెడీ అంటూ నెటిజన్ల కామెంట్లు..

    Date:

    ashu reddy
    ashu reddy
    అషురెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మను సైతం తన పాద దాసుడిని చేసుకుంది ఆమె. బోల్డ్ ఇంటర్వ్యూలతో గుర్తింపు దక్కించుకున్న అషురెడ్డి యువతను తన వైపునకు ఆకర్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే తన ఎద అందాలు చూపిస్తూ ఒక ఫొటో షూట్ చేసింది ఈ పిక్స్ ను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. వీటిని చూసేందుకు కుర్రకారు తెగఎగబడుతున్నారు. దీనికి తోడు వాటిని బాగా షేర్ చేస్తూ సెర్చ్ ఇంజిన్ నే వేడెక్కిస్తున్నారు.
    డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది అషురెడ్డి. ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో వర్మకు కిస్ ఇచ్చి మరీ వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా మళ్లీ వర్మతోనే ఇంటర్వ్యూ తీసుకున్న ఆమె తన కాళ్లపై ముద్దు పెట్టించుకోని మరీ బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అషురెడ్డి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి మంచి పర్ఫార్మెన్స్ చూపలేకపోయింది. దీంతో ఎలిమినేట్ అయ్యింది.

    ashu

    ఇక స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్ తో కూడా అలరించింది అషురెడ్డి. హరిటీంలో కనిపించిన అషు తన అందాలతో ఆకట్టుకుంది. సెక్సీ లుక్స్ తో స్టార్ కామెడీ పంథానే మార్చింది ఆమె. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేదికగా హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ డోసు పెంచుతుంది. పొట్టి పొట్టి దుస్తులు వేస్తూ పైన ఎదతో పాటు, కింద థైస్ అందాలను కూడా అలాగే చూపుతుంది ఈ చిన్నది. ఇంటి అడ్రస్ ఇస్తే వస్తామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashu Reddy : ఫ్రంట్ అందాలను మొత్తం ఆరబోసిన అషురెడ్డి.. ఆ పార్టులు చూపిస్తూ రచ్చ..!

    Ashu Reddy : అషురెడ్డి అంటే సోషల్ మీడియాలో అందాలు మామూలుగా ఆరబోయదనే...

    Ashu Reddy : నడిరోడ్డుపై నడుము అందాలు చూపిస్తున్న అషురెడ్డి.. ఆ ఫోజులేంటి పాప..!

    Ashu Reddy : ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగనే రెచ్చిపోతున్నారు....

    Ashu Reddy : చున్నీ తీసేసి.. ఎత్తైన పరువాలన్నీ చూపిస్తున్న అషురెడ్డి..!

    Ashu Reddy : అషురెడ్డి పేరు ఈ నడుమ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది....

    Ashu Reddy Gorgeous Look : అప్సరసలాంటి అందాలతో అషురెడ్డి.. ముందరి పరువాలతో మంటలు రేపింది..!

    Ashu Reddy Gorgeous Look : అషురెడ్డి అంటే సోషల్ మీడియాలో అందాలతో...