Ashu Reddy :
అషురెడ్డి అంటే సోషల్ మీడియాలో అందాలు మామూలుగా ఆరబోయదనే చెప్పుకోవాలి. ఒక రకంగా హీరోయిన్లు కూడా ఇంత వరుసగా అందాలతో పోస్టులు పెట్టరు. కానీ అషురెడ్డికి మాత్రం డైలీ ఇదే పని అన్నట్టు రెచ్చిపోతూ ఉంటుంది. ఆమె అందాలను చూస్తే హీరోయిన్ మెటీరియల్ అని కామెంట్లు పెడుతుంటారుఆ మె అందాలకు ఉన్న అభిమానులు.
బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన వారంతా ఇలాంటి అందాలను ఆరబోయడం కామనే. మరి అందులోనూ రెండు సార్లు బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన అషురెడ్డి అందాలను ఆరబోయదనుకుంటే ఎలా.. ఆమె కూడా ఘాటుగానే పరువాలను మొత్తం చూపిస్తోంది. కేవలం అందాలతోనే ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఆమె బిగ్ బాస్ తో చాలా ఫేమస్ అయింది.
దాని తర్వాత ఆమె స్టార్ మానే నమ్ముకుంది. కొన్ని రోజులు కామెడీ స్టార్స్ లో నటించింది. పోనీ అక్కడేమైనా స్పెషల్ ట్యాలెంట్ చూపించిందా అంటే అదీ లేదు. ఎంత సేపు అందాలను ఆరబోయడం వరకే ఆమె పరిమితం అయిందని చెప్పుకోవాలి. అక్కడ కూడా ఏమంతగా యాక్టింగ్ కు స్కోప్ లేదు.
దాంతో త్వరగానే అక్కడ కూడా తప్పుకుంది. బిగ్ బాస్ ఓటీటీకి కూడా వెళ్లి బయటకు వచ్చింది. అప్పటి నుంచి అందాలను మాత్రం ఆరబోస్తోంది. తాజాగా టైట్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో ఫ్రంట్ అందాలను మొత్తం బయట పెట్టేసింది. షేపులు మొత్తం హైలెట్ అయ్యేలా ఘాటు ఫోజులు ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇంతగా చూపిస్తున్నందుకు అయినా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.