24 C
India
Sunday, October 11, 2026
More

    Jabardasth Avinash : గుడ్ న్యూస్ చెప్పిన అవినాష్.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంట..!

    Date:

    Jabardasth Avinash :
    సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. వారి వ్యక్తిగత విషయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మరో కమెడియన్ కు సంబంధించిన న్యూస్ కూడా ఇలాగే వైరల్ అవుతోంది. ఆయన ఎవరో కాదు ముక్కు అవినాష్.

    ఆయన గతంలో జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత ఆయన స్టార్ మాలోకి వెళ్లిపోయాడు. అక్కడే చాలా ప్రోగ్రామ్స్ చేశాడు. మొన్నటి వరకు అనేక ప్రోగ్రామ్స్, రియాల్టీ షోలతో అలరించాడు ఈయన. ఇప్పుడు ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటి వద్దనే ఉంటున్నాడు.

    ఈ క్రమంలోనే ఆయన తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించాడు. తనకు ఇప్పుడు మూడో నెల అని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రకటించాడు. పిల్లల కోసం తమ తల్లి దండ్రులు ఎప్పటి నుంచో అడుగుతున్నారని.. కానీ ఇన్నాళ్లకు అది నెరవేరిందని తెలిపాడు.

    మా పెళ్లి అయి ఏడాదిన్నర అవుతోంది. ఇంత త్వరగా తల్లిదండ్రులం అవుతామని మేం అస్సలు ఊహించలేదు. మా ఇంట్లోకి త్వరలోనే పాపాయి లేదా బాబు రాబోతున్నాడు. మూడు నెలలు వచ్చే వరకు ఎవరికీ చెప్పొద్దని డాక్టర్లు సూచించారు. అందుకే మేం ఇన్ని రోజులు ఆగాం. ప్రస్తుతం అనూజకు నాలుగో నెల. ఇప్పుడు ఆమెకు పూర్తిగా రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. అందుకే మేం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. త్వరలోనే మళ్లీ షూటింగులతో బిజీగా అయిపోతాను అంటూ తెలిపాడు అవినాష్‌.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigboss-8: బిగ్ బాస్-8 లో సరికొత్త ప్రయోగం.. ఆ కంటెస్టెంట్స్ తో నామినేషన్స్

    Bigboss-8: బిగ్ బాస్ షో సీజన్ -8లో సరికొత్త ప్రయోగాలు సాగుతున్నాయి. పాత...

    Avinash : కొత్త కారు కొనడంతో ముక్కు అవినాష్ పై విమర్శల వెల్లువ

    Avinash జబర్దస్త్ లో ముక్కు అవినాష్ కి మంచి పేరుంది. కామెడీ...

    Srimukhi & Avinash : శ్రీముఖికి అవినాష్ ముద్దు.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్..!

    Srimukhi & Avinash : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు...