29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Indigestion Problems : అజీర్తి సమస్యలను ఇలా దూరం చేసుకోండి

    Date:

    indigestion problems
    indigestion problems

    Indigestion problems : ప్రస్తుత రోజుల్లో కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్ధకం, తేన్పులు, అజీర్తి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో మనకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి నుంచి బయట పడటానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. కళ్లల్లో మంట, తలనొప్పి, అల్సర్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. దీనికి మనం కొన్ని పరిహారాలు పాటించాలి.

    సోంపు, జీలకర్ర, ధనియాలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. వీటితో మన రోగాలు దూరం కావడం సహజం. వంటింట్లో ఉండే పదార్థాలే మనకు రక్షణగా నిలబడతాయి. జీర్ణ సమస్యలు దూరం చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీనికి గాను సులభమైన చిట్కా ఉంది. దాన్ని వాడుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి చొరవ చూపాలి.

    ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసుకుని కలుపుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం రెండు నిమిషాలు మరిగించి వడకట్టుకుని గ్లాసులో పోసుకోవాలి. ఇలా ఈ కషాయాన్నిప్రతి రోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

    ఇందులో రుచి కోసం నల్ల ఉప్పు లేదా తేనె వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కషాయంతో శరీరంలో డీ హైడ్రేషన్ సమస్య రాదు. ఒత్తిడి తగ్గుతుంది. అరచేతులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి. నొప్పులు, వాపులు దూరం అవుతాయి. జీర్ణ సమస్యలు లేకుండా పోతాయి. ఇలాంటి చిట్కాను వాడుకుని జీర్ణ శక్తిని పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cocktails : స్మోకీ ఐస్ క్రీం, కాక్టెయిల్స్ తాగితే ఎంత డేంజరో తెలుసా ?

    Cocktails : రెస్టారెంట్లలో ఆహారం తింటూ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్లు దేశంలోని...

    Gangrene side effects : కలవరపెడుగున్న గ్యాంగ్రీన్.. అబ్బాయిలూ జాగ్రత్తగా లేకపోతే అది కోల్పోవాల్సి వస్తుంది?

    Gangrene side effects : ప్రస్తుతం ఎక్కువమంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో...

    Banana : అరటిపండుతో అనేక లాభాలు.. ప్రతీ రోజూ తింటే ఇన్ని లాభాలు ఉంటాయట..

    Banana benefits : సీజన్ తో సంబంధం లేకుండా ఉండే ఫలం...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...