27.7 C
India
Saturday, May 17, 2025
More

    Ireland : కొండెక్కిన బుజ్జి మేక.. దిగలేక 3 రోజులు అక్కడే..

    Date:

    Ireland
    Ireland

    Ireland : జంతువులు కొండలు ఎక్కి మేయటం సహజమే. అయితే, ఓ మేకపిల్ల ఎలా ఎక్కిందో కాని 100 అడుగుల ఎత్తున్న కొండను ఎక్కింది. ఎక్కడం అయితే ఎక్కింది కానీ దిగడం ఎలాగో తెలీక మూడు రోజులు ఆ కొండపైనే విలవిలలాడింది. చివరకు రెస్క్యూటీం జోక్యంతో మేకపిల్ల సురక్షితంగా కొండ కిందకు చేరింది. 100 అడుగుల ఎత్తున్న కొండను మేకపిల్ల ఎలా ఎక్కగలిగిందని రెస్క్యూటీం ఆశ్చర్యపోయింది. కొండ దిగే ప్రయత్నంలో మేకపిల్ల కాలికి గాయం కూడా అయింది.

    ఐర్లాండ్ లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐర్లాండ్ లోని గ్రీన్ క్యాజిల్ లో ఈ
    ఘటన చోటు చేసుకుంది.  గాయపడ్డ మేకపిల్లను దగ్గరలోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు మేకపిల్ల ఐరిష్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ రక్షణలో ఉంది.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India Vs Ireland : ఐర్లాండ్ పై ఇండియా ఘన విజయం..

    India Vs Ireland : న్యూయార్క్ లోని నసవు ఇంటర్నేషనల్ స్టేడియంలో...

    Ireland VS Team india : ఐర్లాండ్ తో ఆఖరి పోరు టీమిండియా రెడీ.. టీంలో మార్పులు..

    Ireland VS Team india : ఐర్లాండ్ గడ్డపై వరుస విజయాలతో...