30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Balagam Heroine : డబ్బులిస్తే ఆ పనైనా ఓకే.. బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన బలగం హీరోయిన్!

    Date:

    Balagam heroine
    Balagam heroine

    Balagam Heroine : ఈ మధ్య కాలంలో కంటెంట్ బాగుంటే చాలు ఆటోమేటిక్ గా సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.. నిర్మాతలకు భారీగా వసూళ్లు అందించేది చిన్న సినిమాలే అని ఈ మధ్య చాలా సినిమాలు నిరూపించాయి.. మరి అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో బలగం ఒకటి..

    ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అసలు దిల్ రాజు ఇలాంటి సినిమాను ఎలా నమ్మి తీస్తున్నాడు అని అనుకుంటే రిలీజ్ తర్వాత దీని కలెక్షన్స్ చూసి అంతా కళ్ళు తేలేసారు. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. మరి ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించగా ప్రియదర్శి హీరోగా నటించాడు.

    అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయిన ఈ భామకు బాగానే పేరు వచ్చింది. అయితే తాజాగా ఈ భామ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి.

    ఈమె మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువగా ఇస్తే ఇంటిమేట్ సన్నివేశాలు, బోల్డ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా చేస్తానంటూ ఈమె బోల్డ్ కామెంట్స్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.. ఈ భామ అనే కాదు ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అంతా రెమ్యునరేషన్ భారీగా ఇస్తే ఎలాంటి సన్నివేశం అయిన ఆఖరికి బికినీ వేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.. మరి ఈ భామ కూడా అదే కోవకు చెందినది అని ఆడియెన్స్ అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balagam Mogilayya : ఇండస్ట్రీలో విషాదం. ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత..

    Balagam Mogilayya : ఈ మధ్యనే బలగం మోగిలయ్య మరియు అతని...

    Jagtial : మూలుగు బొక్క కోసం పెళ్లి రద్దు.. జగిత్యాల జిల్లాలో ‘బలగం’ మూవీ రిపీట్

    Jagtial : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన...

    Balagam : బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది ఎవరో తెలుసా?

    Balagam చిన్న సినిమాలు విజయాలు నమోదు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి...