
Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల వివరాలను సినీ నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రకటించారు.
ఇతర అవార్డు గ్రహీతలు ఇలా ఉన్నాయి: విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు, ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి-చక్రపాణి ఫిల్మ్ అవార్డు, సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ప్రకటించారు.
ప్రత్యేక జ్యూరీ అవార్డు ప్రజాకవి, దివంగత కాళోజీ నారాయణరావుకు ప్రకటించారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..
2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం
2014 ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్
2015 ఉత్తమ చిత్రం – రుద్రమదేవి
2016 ఉత్తమ చిత్రం – శతమానం భవతి
2017 ఉత్తమ చిత్రం – బాహుబలి కంక్లూజన్
2018 ఉత్తమ చిత్రం – మహానటి
2019 ఉత్తమ చిత్రం – మహర్షి
2020 ఉత్తమ చిత్రం – అల వైకుంఠపురంలో
2021 ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
2022 ఉత్తమ చిత్రం -సీతారామం
2023 ఉత్తమ చిత్రం – బలగం
స్పెషల్ జ్యూరీ అవార్డు – ప్రజాకవి కాళోజీ
బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు
మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు
అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు
సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు.