23.8 C
India
Wednesday, August 12, 2026
More

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Date:

    Balakrishna
    Balakrishna Family

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఆవరణలో అడుగుపెట్టాడు. నందమూరి తారకరామారావు తరహాలో ధోవతి, తెలుగింటి పంచె కట్టి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన బాలయ్య లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. పంచకట్టుతో కనిపించిన బాలయ్య గర్వంతో, సంప్రదాయభరితంగా తెలుగు వారి గొప్పతనాన్ని దేశమంతా చాటి చెప్పారు. కుటుంబసభ్యులు సమేతంగా రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన బాలయ్య, తెలుగువారి పంచెకట్టుకు గౌరవం తెచ్చారు.

    బాలయ్య పంచెకట్టులో కనిపించిన దృశ్యం అభిమానులను ఫిదా చేసింది. సోషల్ మీడియా అంతా బాలయ్య ఫోటోలతో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఎన్నో దశాబ్దాలుగా సినీ రంగానికి, ప్రజాసేవకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా లభించిన అతి ప్రధానమైన గౌరవంగా చెప్పొచ్చు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...

    Padma Bhushan : పద్మభూషణ్ పై బాలయ్య సంచలన కామెంట్స్

    Padma Bhushan Balakrishna : తనకు సరైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్...