30.2 C
India
Thursday, April 25, 2024
More

    బాలయ్య ఊచకోత.. ఇక పూనకాలే..!

    Date:

    nbk108
    balayya nbk 108

    వీరసింహారెడ్డి విజయంతో ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించి మాస్ ఆడియెన్స్ మెప్పుపొందాడు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు బాలయ్య. nbk-108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బాలయ్య‌-అనిల్ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

    గాడ్ ఆఫ్ మాస్ నటసింహ నందమూరి యాక్షన్ లో దిగాడట. ఎన్బీకే 108 లో యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట అనిల్. ప్రస్తుతం హైదరాబాద్ లోశరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫైట్ మాస్టర్ వెంకట్ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా స్కెచ్ వేశారట. రెండు వారాల పాటు జరిగే షూటింగ్ లో ఓ మాసివ్ యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారట. ఇక చెప్పాలంటే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మాట విన్న బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.

    మాములుగానే బాలయ్య యాక్షన్ లోకి దిగితే థియేటర్లు దద్దిరిల్లిపోతాయి. ఈలలు ,కేకలతో మార్మోగిపోతాయి. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ నే క్రియేట్ చేయాలని డైరెక్టర్ అనిల్ భావిస్తున్నాడట. అందుకే రెండో వారాల పాటు సాగే ఈ యాక్షన్ సీన్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. బాలయ్య కెరీర్ లోనే నెక్ట్స్ లెవలె ఉండేలా స్కెచ్ వేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని....

    Vఉప్పొంగుతున్న ఎద ఎత్తులు బయట పెట్టేసిన పూజాహెగ్డే..!

    ప్రపంచంతో పాటు భారత్ లో కూడా ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగదారులు ఎక్కువ...

    Unstoppable 3 : దసరా పండుగకు అన్ స్టాపబుల్ 3.. గెస్టులుగా చిరు, రామ్ చరణ్, కేటీఆర్..?

    Unstoppable 3 : అన్ స్టాపబుల్ షో గురించి తెలియని వారు లేరు.....