23 C
India
Tuesday, October 6, 2026
More

    Nandamuri Balakrishna : చంద్రబాబు వెన్నుపోటుపై బాలయ్య సంచలన సెటైర్.. వైరల్ వీడియో

    Date:

     Nandamuri Balakrishna : వెన్నుపోటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటుూనే ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్ష పదవి దక్కించుకోవడంతో పాటు ముఖ్యమంత్రి పీటంపై కూడా కూర్చున్నాడంటూ వదంతులు ఇప్పటికీ వాడుకలోనే ఉన్నాయి. దీనిపై రీసెంట్ గా ఒక వీడియో ట్విటర్ లో విపరీతంగా షేర్ అవుతోంది.

    నందమూరి అందగాడు బాలయ్య బాబు ఒక స్టేజీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వెన్నుపోటుకు సింక్ చేసి రూపొందించిన ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. మన ముందు ఎవడున్నాడు.. వెనుక ఎవడున్నాడు కాదు. మనం ముందు ఏం చేశాం.. వెనుక ఎవరిని వేశాం గా ముచ్చట చెప్పుకోవాలి అన్నాడు. ఆయనతో పాటు బీజేపీ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మాట్లాడారు. వెనక వైపు ఎవరూ ఉండవద్దని ఉండద్దని ఒక వేళ ఉంటే ఏం జరిగిందో ఎన్టీ రామారావును చూసిన మనందరికీ తెలుస్తుందని సెటైర్ వేశారు. సినీ నటుడు ఒక వ్యక్తిని పొడవడం చూపిస్తూ రాజకీయాల్లోకి వెళ్తున్నాం ప్రాక్టీస్ చేస్తున్నా. అంటూ చెప్తూ కత్తితో పొడవడం ఇవన్నీ చంద్రబాబుకు సింగ్ అయ్యేలా వీడియో రూపొందించి ట్విటర్ లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.

    వైసీపీ సోషల్ మీడియా అద్భుత కల్పనగా కొందరు ఈ వీడియోను భావిస్తున్నారు. పాపం చంద్రబాబు జగన్ ను ఎదుర్కోవాలో.. వైసీపీ మీడియా వింగ్ ను ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. పోస్టులపై పోస్ట్ లు.. వీడియోలపై వీడియోలను క్రియేట్ చేస్తూ విపరీతంగా షేర్ చేస్తూ చంద్రబాబును బదనాం చేస్తున్నారు. ఈ వీడియోలో కూడా ఆయన వెన్నుపోటు రాజకీయం గురించి చెప్తూ మరో సారి ఇబ్బంది పెట్టారు.

    Bala krishna

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...