38.7 C
India
Thursday, June 1, 2023
More

    Bongulo Tea : ‘బొంగులో టీ’ చూస్తేనే నోరూరుతుంది కదూ..!

    Date:

    ‘బొంగులో టీ’ చూస్తేనే నోరూరుతుంది కదూ..!
    ‘బొంగులో టీ’ చూస్తేనే నోరూరుతుంది కదూ..!

    మనిషి+టీ ఈ రెండూ చాలా వరకు పెనవేసుకునే ఉంటాయి. చిన్న తలనొప్పి వచ్చినా టీ తప్పనిసరి. మరి కొందరికి టీ లేదంటే తలనొప్పి మొదలవుతుంది. ఇక ఇంకొందరు ఉదయం కాళ్ల కృత్యాలు లాంటి కార్యాలు సాఫీగా జరగాలన్నా టీ తప్పనిసరి. వేడుక ఏదైనా ముందూ లేదా తర్వాత టీ.. చావు ఇంట్లో కూడా టీ తానున్నానంటుందంటే ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

    అయితే ఈ టీని చాలా రకాలుగా తయారు చేయవచ్చు. చాలా ఫ్లెవర్లు కూడా ఉంటాయి. పాలు మారవు, కానీ పత్త మారుతుంది. గరం టీ నుంచి కోల్డ్ టీ వరకూ, సాధారణ ఛాయ నుంచి అల్లం ఛాయ వరకు ఎన్ని రకాలో టీ బేస్ చేసుకునే సినిమామల్లో ఎన్నో పాటలు వినిపించాయి. పూర్తి టీ సినిమా (ను కూడా నడిపిందంటే సందేహం లేదు. ఈ మధ్య టీ బిజినెస్ చాలా పెద్దదిగా మారింది. టీ టైం, టీ టైప్స్, చిచ్చా ఛాయ్, గ్రావి-టీ, మిస్టర్ టీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. టీ బిజినెస్ ఇప్పుడు అన్నింటి కన్నా పెద్దది అంటే సందేహం లేదు.

    ఈ వీడియోలో చూడండి ‘బొంగులో టీ’ తయారు చేసే విధానాన్ని చూపించారు. ఏదైనా ఆహారపదార్థం బాగాలేదనిపిస్తే బొంగులో అంటూ చెప్తాం. కానీ ఈ మధ్య బొంగులో పదానికి చాలా విలువ పెరిగింది. బొంగులో చికెన్, బొంగులో మటన్, బొంగులో బిర్యాణి. ఇలా అనేక రకాల వంటకాలు బొంగులో తయారు చేసి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ వీడిలో బొంగులో టీని తయారు చేశారు. బొంగులో పాలు, చాయపత్త, చెక్కర వేసి ఎటువంటి గిన్నె కానీ, స్టౌ కానీ వాడకుండా టీ తయారు చేశాడు. చూస్తేనే నోరు ఊరుతుంది. కదూ..

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular