
Beauty of Hyderabad : భాగ్యనగరం ఎంతో డెవలప్ చెందుతోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. ఎటు చూసినా ఆకాశహర్మ్యాలు దర్శనమిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్ కత, బెంగుళూరు తరువాత హైదరాబాదే ప్రసిద్ధి. దీంతో నగరం నలువైపులా పెరుగుతోంది. ఆకాశమంత ఎత్తు బంగ్లాలు ఎటు చూసినా విశాలంగా రోడ్లు ఎంతో సుందరంగా తయారైంది.
డ్రోన్ నుంచి చూస్తే నగరం విశిష్టత తెలుస్తుంది. వాణిజ్య నగరంగా వ్యాప్తి చెందుతోంది. అదేదో సినిమాలో ఇప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది అన్నట్లు నగరం విశాలంగా మారుతోంది. డ్రోన్ కెమెరాలో నగర అందాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మన హైదరాబాద్ ఇంతలా మారిపోయిందా అని షాక్ కావడం తప్పనిసరి.
పూర్వం రోజుల్లో పట్నం మామూలుగా ఉండేది. ఇప్పుడు ఎంతో మారిపోయింది. ఎటు చూసినా పెద్ద పెద్ద అంతస్తులు కనిపిస్తాయి. ఎటు చూసినా రోడ్డు బంగ్లాలే దర్శనమిస్తాయి. దీంతో భాగ్యనరం రూపురేఖలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎత్తైన అసెంబ్లీ, హైటెక్ సిటీ, అంతస్తుల ఎత్తు చూస్తే షాక్ అనిపిస్తుంది. ఇలా హైదరాబాద్ ఎంతో గణనీయంగా మార్పు చెందింది.
ఇంకా రాబోయే రోజుల్లో నగరం ఇంకా మారిపోతుంది. రోజురోజుకు ఎంతో వినూత్నంగా అయిపోతోంది. పెద్ద పెద్ద అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎటు చూసినా ఇళ్లే కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో కూడా ఇళ్లే దర్శనమిస్తున్నాయి. ఇంకా భవిష్యత్ లో నగరం మరింత డెవలప్ మెంట్ అయితే మొత్తం ఎటు చూసినా ఇళ్లే కనిపించనున్నాయని పలువురి అభిప్రాయం.