Bhairavam Review : బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం ఓ మోస్తరైన కమర్షియల్ రీమేక్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్‌లోని ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. కానీ మ్యూజిక్, ఇల్లాజికల్ సీన్స్ సినిమాను వెనక్కి లాగాయి. నటుల పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించినా, టెక్నికల్ గాబడులు స్పష్టంగా కనిపిస్తాయి.
రేటింగ్: 2.25/5
ఫైనల్ వెర్డిక్ట్: ఫ్యామిలీ డ్రామా విత్ మిక్స్డ్ రిజల్ట్.