
Bhanushree saree Hot : ఈటీవీ షోల్లో భానుశ్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తన అందంతో అందరిని బందీలుగా చేస్తుంది. మాట కూడా వెరైటీగా ఉంటుంది. అందుకే ఆమెను మగ గొంతు అని ఆటపట్టిస్తుంటారు. ఈటీవీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. ఏ షో అయినా భానుశ్రీ ప్రాతినిధ్యం ఉండాల్సిందే. దీంతో ఆమె అందమే పాపులారిటీ తీసుకొచ్చింది.
సొగసైన ఒంపులతో అందరిని మైమరపిస్తుంది. తన మాటలతో మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తుంది. తన అందంలో అందరిని అదరగొడుతుంది. ఎవరైనా ఒకసారి చూస్తే తదేకంగా అలాగే చూడాలనిపించే ముఖం భానుశ్రీది. అందుకే ఆమె ఈటీవీ షోల ద్వారా ఆకర్షిస్తుంది. మురిపిస్తుంది. మల్లెమాల వారి షోల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.

మత్తెక్కించే కళ్లు.. మైమరపించే ఒళ్లు.. చూడగానే మెరిసే అందం.. అందరి కాళ్లకు వేస్తుంది బంధం. భానుశ్రీ రూపం అందరికి ఇష్టంగా ఉంటుంది. అందుకే ఆమె అన్ని షోల్లో పాల్గొంటుంది. డాన్సులతో పిచ్చెక్కిస్తుంది. గెటప్ శ్రీనుతో భాను శ్రీ వేసిన స్టెప్పులు అందరికి గుర్తుండే ఉంటాయి. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తేనే మనల్ని మనం మైమరచిపోతాం.
భానుశ్రీ బ్లాక్ అండ్ వైట్ చీరలో మెరుస్తుంటే కంటి రెప్ప వేయకుండా చూస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటో పోస్టు చేయడంతో కుర్రకారు రెచ్చిపోతోంది. యువత హృదయాలను హోరెత్తిస్తోంది. కొంటె చూపులతో మదులు కొల్లగొడుతోంది. భానుశ్రీ ఇలా తన ఫొటోతోనే అందరిని తన వైపుకు తిప్పుకుంటోంది. ఆమె అందం అలాంటిది. యువకుల్లో కోరికలు గుర్రాలయ్యేందుకు కారణమవుతోంది.
View this post on Instagram