Bharat Bandh 2024 : సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగుతోంది. రవా ణా రంగం వ్యవసాయ MGNREGA గ్రామా ల్లోని షాపులు సర్వీస్ సెక్టార్ లో బందు కొనసాగు తుం డగా.. హైవేల దిగ్బంధం నుంచి జాతీయ రహదా రులకు మినహాయింపు ఇస్తున్నట్లు రైతు సంఘాల నేత రాకేష్ టి యాకత్ వెల్లడించారు.
అటు ఇప్ప టికే అత్యవసర సేవలకు మినహా యింపు ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరిం చాలని గతంలో రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే అప్పుడు వీరి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అనచి వేసింది. తూతూ మంత్రంగా డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి నిరసనలు చేయడానికి లేదని వారిపై ఉక్కు పాదం మోపింది. అయితే మళ్లీ రైతులు ఆందోళన బాట పట్టారు.