31.3 C
India
Wednesday, April 24, 2024
More

    Bharat Bandh : తెలంగాణ లో కొనసాగుతున్న భారత్ బంద్

    Date:

    Bharat Bandh
    Bharat Bandh

    Bharat Bandh : రైతు, కార్మిక ,వ్యతిరేఖ చట్టాలను  రద్దు చేయాలి అని ఈరోజు రైతు,కార్మిక సంఘాల దేశ వ్యాప్త బందులో  బాగంగా ఖమ్మం బస్ డిపో ముం దు ఉదయం 4 గంటల నుండి వామపక్ష నేతలు ధ ర్నా చేస్తూ డిపో నుండి  బస్ లను బయటకు రా కుండా అడ్డుకున్నారు.  అదే సమయంలో  అటు గా వచ్చిన  బస్ లను అడ్డుకునే ప్రయ త్నంలో  కొంత ఉద్రిక్తత  చోటు చేసుకుంది.

    నరేంద్ర మోదీ మూడోవసారి కూడా అధికారంలోకి వస్తే లౌకికివాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాం గానికి కూడా ప్రమాదమని కార్మిక వర్గ చట్టాలను అమలు చెయ్యకుండా ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రవేటి కరణ చెయ్యడం గతంలో రైతులు పోరాటం చేసం మూడు నల్ల చట్టాలను ఎనక్కు తీసుకునేవి దంగా చెయ్యగా ఇప్పుడు దొడ్డి దారిన వాటిని అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా...

    DK Shivakumar : కర్ణాటకలో మోడీ వేవ్ లేదు:  డిప్యూటీ సీఎం DK శివకుమార్

    DK Shivakumar : తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని...

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...