23 C
India
Tuesday, October 6, 2026
More

    Bhola shankar : ‘భోళా శంకర్’ రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేసిన చిరు.. ఇదిరా మెగాస్టార్ అంటే..! 

    Date:

    Bhola shankar
    Bhola shankar
    Bhola shankar : లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ గురించి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాను నిర్మించిన అనిల్ సుంకర గురించి కూడా మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి జరుగుతుంది. ఈ సినిమాతో నిర్మాత నుండి బయ్యర్ వరకు అందరు భారీగా నష్టపోయారు.. ఏకంగా 50 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.
    స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న మెగాస్టార్ కు భోళా శంకర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకోగా ఆ తర్వాత కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
    దీంతో చిరంజీవికి, అనిల్ సుంకరకు మధ్య విబేధాలు వచ్చాయని పుకార్లు రాగా వీటిపై నిన్న అనిల్ సుంకర ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చేసారు. చిరు నాకు పూర్తిగా సహకరించారు అంటూ ఈయన కామెంట్స్ చేసారు.. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ నిర్మాతలకు వచ్చిన నష్టాలను చూసి తన రెమ్యునరేషన్ లో కోతణ్హా తిరిగి ఇచ్చారని అంటున్నారు.
    వాల్తేరు వీరయ్యకు 50 కోట్లు అందుకున్న మెగాస్టార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో భోళా శంకర్ కు 60 కోట్లు తీసుకున్నారట. షూటింగ్ సమయంలోనే 50 కోట్లు అందుకున్న చిరు 10 కోట్లను చెక్ రూపంలో అందుకోగా ఆ చెక్ ను రిలీజ్ తర్వాత బ్యాంకులో వేయాలని ఆగిపోయారట.. ఇప్పుడు అదే చెక్ ను నిర్మాతకు భోళా రిజల్ట్ చూసి ఇచ్చారని అంటున్నారు.
    గతంలో కూడా ఆయన వల్ల నష్టపోయిన నిర్మాతలకు ఏదొక రూపంలో తిరిగి ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వడంతో ఇది మెగాస్టార్ అంటే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : చిరంజీవి లైనప్ చూస్తే మెంటలెక్కిపోతారు..రామ్ చరణ్ కూడా వెనకబడ్డాడుగా!

    Chiranjeevi : సినిమా తర్వాత సినిమా, వరుసగా ఐదేళ్ల పాటు చిరంజీవి కాల్...

    Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో

    Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలకపాత్రలో...

    Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసి కంటతడి పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..వైరల్ ట్వీట్!

    Megastar Chiranjeevi : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో...

    Megastar Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవికి మరో గౌరవం

    Megastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు....