29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Railway passengers : రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్

    Date:

    railway passengers
    railway passengers

    Railway passengers : విజయవాడ, హైదరాబాద్ వెళ్లే రైల్వే పాసింజర్లకు ముఖ్య గమనిక. బుధవారం ఉదయం 3 గంటల 35 నిమిషాలకు తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో వస్తోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతిందని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు పాసింజర్ రైళ్ళు.. ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది.

    ఈ జాబితాలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్.. విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్.. రత్నాచల్.. ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను ఈరోజు రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖపట్టణానికి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ జూన్ 15న కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడువనుంది.

    మరోవైపు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనులతో విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్ల రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. విశాఖ-రాజమహేంద్రవరం(07467), రాజమహేంద్రవరం-విశాఖ(07466), కాకినాడ-విశాఖ(17267) ఎక్స్‌ప్రెస్, విశాఖ-కాకినాడ(17268) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 18వ తేదీ వరకు రద్దు చేసినట్లు వెల్లడించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dirty toilet : డర్టీ టాయిలెట్.. వైజాగ్ ప్రయాణికుడికి రూ. 30వేలు చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశాలు

    Dirty toilet : తిరుపతి నుంచి వైజాగ్‌లోని దువ్వాడకు వెళుతుండగా అసౌకర్యానికి...

    Anti-racist social protest : ఇదో జాతి వ్యతిరేక సామాజిక నిరసన.. రైళ్లను పట్టాలు తప్పించే కుట్ర

    గత కొన్ని రోజులుగా నిరసన కారులు రైళ్లను లక్ష్యం చేసుకున్నారు. కొన్ని...

    Railway Passengers alerts : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజులు పలు రైళ్లు రద్దు

    Railway passengers alerts : సాంకేతిక కారణాల వల్ల వివిధ మార్గాల్లో...