Home EXCLUSIVE Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

17
Big Boss Yawar
Big Boss Yawar

Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమ్యే బిగ్ బాస్ బాగా పాపులర్. ‘ఉల్టా-పుల్టా’ అంటూ వచ్చిన సీజన్ 7 సీజన్ 6 కన్నా బాగానే సక్సెస్ దక్కించుకున్నా.. గ్రాండ్ ఫినాలే పూర్తయినంక భారీగా నెగెటివిటీని మూటగట్టుకుంది. సీజన్ 7లో రైతు బిడ్డగా హౌజ్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఆయన తీసిన విజయోత్సవ ర్యాలీలో పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ కావడంతో షోకు నెగెటివిటీ బాగా పెరిగింది. ఇక ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

ఇక హౌజ్ లో మరో కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్. ఇతను ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు. రూ. 15 లక్షలతో హౌజ్ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆయన ఒకమ్మాయితో రొమాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఎవరా అమ్మాయి? ఏమా కథ? ఇక్కడ చూద్దాం.

యావర్ మొదటి నుంచి ఆటతో మెప్పిస్తూ వచ్చాడు. కానీ, తన జోలికి ఎవరైనా వస్తే అగ్రెసివ్ గా మారుతాడు. యావర్.. మరో లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ఇటీవల రొమాన్స్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన నయని పవని.

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అయిన నయని పవని ఉన్నది కేవలం ఒక్కవారం మాత్రమే.. అయినా.. ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ 5వ వారంలో ఎంటరై ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఉన్నది వారమే అయినా యావర్, నయని పవని పెయిర్ ను చూసి చాలా మంది మరో లవ్ ట్రాక్  అన్నారు.

ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీటయ్యారు. వీరికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ నయని పవనితో చేసిన రొమాంటిక్ రీల్ ఇప్పడు వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన చాలా మంది నయని గనుక ఇంకో వారం హౌజ్ లో ఉండి ఉంటే వారి లవ్ ట్రాక్ మరింత ముందకు పోయేది.

 

View this post on Instagram

 

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)