31.8 C
India
Wednesday, September 16, 2026
More

    Pakistan : బిగ్ న్యూస్.. భారత్ లో 15 చోట్ల దాడికి పాక్ యత్నం!

    Date:

    Pakistan: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రతీకార చర్యకు సిద్ధమవుతుందనే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, శీనగర్, అమృత్ సర్, లుథియానా, చండీగఢ్ సహా పలు నగరాల్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు ప్రయత్నించగా.. భారత్ సక్సెస్ ఫుల్ గా అడ్డుకుందని జాతీయ మీడియా తెలిపింది. భారత్ లోని 15 నగరాల్లో సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన బీవీర్ మిస్సైల్స్ తో దాడులు చేసేందుకు యత్నించింది. దీన్ని భారత్ లోని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. పాక్ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది. దీంతో… పాక్ యుద్ధానికి సిద్ధమైనట్లేనని నిపుణులు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    Pakistan : పాకిస్తాన్ కు మరో షాక్

    Pakistan : పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్(ACC)కు...

    G7 countries : పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

    G7 countries : జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా,...

    Pakistan : పాకిస్థాన్ అణుదాడికి సిద్ధమవుతోందా? ఏం జరుగుతోంది?

    Pakistan :  తాను నష్టపోయినా పర్వాలేదు..భారత్ మాత్రం బాగుపడకూడదు అని పాకిస్థాన్...