28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Allu Arjun : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

    Date:

    Allu Arjun
    Allu Arjun

    Allu Arjun Bail : సినీ నటుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింది.. ఆయ‌న దాఖ‌లు చేసిన రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ ను విచారించిన నాంపల్లి కోర్టు అత‌నికి బెయిల్ మంజూరు చేసింది. . సంధ్య థియేటర్ ఘటనలో బన్నీపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. అదే రోజు ఆయ‌న‌కు కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది.

    అనంత‌రం బ‌న్నీ పూర్తి బెయిల్ కోసం నాంప‌ల్లి కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు.. ఇరు వైపుల వాద‌న‌ల విన్న న్యాయ‌మూర్తి కొన్ని కండిష‌న్ తో బెయిల్ మంజూరు చేశార‌. రూ. 50 వేలు ద‌ర‌వ‌త్తుతో పాటు ఇద్ద‌రు వ్య‌క్తుల ష్యూరిటితో బెయిల్ ను మంజూరు చేస్తున‌ట్లు న్యాయస్థానం పేర్కొంది.

    విచార‌ణ‌కు పోలీసులకు స‌హ‌క‌రించాల‌ని, ఎప్పుడు పిలిచినా విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని అల్లు అర్జున్ ను కోర్టు ఆదేశించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...